Menu

chakradhar Archive

తెలుగు సినిమా దర్శకుల సంఘంలో చేరాలనుకుంటే?

సహాయ దర్శకుని గా కార్డు పొందటం కోసం application form ధర 100 /- రెండు సినిమాల్లో దర్శకత్వ శాఖలో సహాయ దర్శకునిగా పని చేసిన అనుభవం ఉండాలి. ఏ దర్శకుని దగ్గర పని చేసామో అతడు  అప్లికేషను ఫాం లో సంతకం చేయాలి. సినిమా DVD / CD   లు  జతపరచాలి ( అందులో టైటిల్స్  లో మన పేరు ఉండాలి ) Telugu Film Directors Association  పేరు మీద  15000 /-