All entries by this author


బాబోయ్ అవార్డు సినిమాలు-చివరి భాగం

leadimage

బాబోయ్ అవార్డు సినిమాలంటూ ఒక వెబ్ సైట్లో వచ్చిన వ్యాసాలు అందులో చెప్పిన అంశాల గురించి విశ్లేషిస్తూ గతంలో రెండు వ్యాసాలు వచ్చాయి. ఆ వ్యాసాలు ఇక్కడ(మొదటి భాగం) మరియు ఇక్కడ(రెండో భాగం) చదవొచ్చు. ఈ వ్యాసంలో ఎమ్బీయస్ ప్రసాద్ గారు ప్రస్తావించిన మరి కొన్ని అంశాల గురించి విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
ఆర్ట్ సినిమాలంటే సింబాలిజం పేరుతో, ఆంబియన్స్ క్రియేట్ చేయడం లాంటి అంశాలతో చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష బెట్టే [...]



దోస్తానా

leadimage

వారాంతంలో ఇంట్లో ఖాళీగా కూర్చోలేక బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూద్దామని అలా థేమ్స్ నది ఒడ్డున నడుస్తూ అనుకోకుండా తలెత్తి చూసేసరికి మా ఊరి సినిమా హాల్ దగ్గరున్నానని తెలిసింది. అప్పుడే సినిమా థియేటర్ లోనుంచి బయటకి వస్తున్న ఇద్దరు ఇంగ్లీషోళ్ళు నా దగ్గరకొచ్చి పిచ్చ పిచ్చగా బూతులు తిట్టడం మొదలుపెట్టారు. నేనేమి చేశానో అర్థం కాక తెల్లమొహమేస్తే, “నువ్వు దోస్తానా సినిమా చూడలేదా?” అన్నాడు. లేదండీ అన్నాను.నువ్వు చూసినా చూడకపోయినా మాకనవసరం. నువ్వు మా [...]



బాబోయ్ అవార్డు సినిమాలు-రెండో భాగం

leadimage

మొదటి భాగం ఇక్కడ చదవండి.
బాబోయ్ అవార్డు సినిమాలు!-అని నేనటం లేదు. ’బాబోయ్ అవార్డు సినిమాలు’ అనే శీర్షికతో ఒక వెబ్ సైట్లో గతకొద్దికాలంగా వస్తున్న వ్యాసమాలిక ఇది. ఈ వ్యాసాల్లో కళాత్మక చిత్రాలను అర్థంకాని చిత్రాలంటూ ఎగతాళి చేసిన రచయిత తన వ్యాసాల్లో ఇలా ఎగతాళి చేసిన మరో కొన్ని ఉదాహరణలు కూడా ప్రచురించారు.
రావి కొండలరావు (సి)నీతి చంద్రికలో ఒక అవార్డు సినిమా దర్శకుడు తన చుట్టకాల్చే సన్నివేశాన్ని ఐదు నిమిషాల పాటు పొడిగించి తీసినట్టుగా వ్రాయడం [...]



తారే జమీన్ పర్ కు అస్కార్ వచ్చే అస్కారం ఎందుకు లేదంటే….

leadimage

ఈ సంవత్సరం జూన్ లో ఆస్కార్ అకాడెమీ ప్రపంచంలోని 95 దేశాలనుంచి ’Best Foreign Language Film’ విభాగం లో అవార్డు ఇచ్చేందుకు గానూ నామినేషన్స్ కోరుతూ చేసిన ప్రకటనకు 67 దేశాలు స్పందించి తమ తమ నామినేషన్స్ పంపించాయి.మన దేశం నుంచి ఈ నామినేషన్స్ కు ’తారే జమీన్ పర్’ ని పంపించారు.
ఈ 67 సినిమాలతో పోటీపడి ’తారే జమీన్ పర్’ చివరి ఐదు సినిమాల లిస్టులో నిలవగలదా అంటే అనుమానమే. అందుకు కారణం దాన్ని [...]



బాబోయ్ అవార్డు సినిమాలు-మొదటి భాగం

leadimage

బాబోయ్ అవార్డు సినిమాలు!-అని నేనటం లేదు. ’బాబోయ్ అవార్డు సినిమాలు’ అనే శీర్షికతో ఒక వెబ్ సైట్లో గతకొద్దికాలంగా వస్తున్న వ్యాసమాలిక ఇది. ఈ శీర్షికలో వచ్చిన మొదటి వ్యాసంలో రచయిత ఎమ్బీయస్ ప్రసాద్ గారు అవార్డు సినిమాల గురించి చెప్తూ “మన తెలుగు వారికీ, అవార్డులకీ చుక్కెదురనీ, మనవాళ్ళు అవార్డులనూ, అవార్డులు మనవాళ్ళనీ పట్టించుకవనీ చెప్తూ అవార్డు సినిమాలంటే అర్థంకానివి, స్లో గా నడుస్తూ, తానేడుస్తూ ఇతరులనేడిపించేవి అని డిఫైన్ చేసి ఆ తర్వాత అవార్డు [...]



రాక్ ’న్ రోలా

leadimage

Spoilers ahead
పరిచయం:ఇంతకుముందు గయ్ రిచీ పేరు వినివుంటే ఆయన తీసిన ’లాక్ స్టాక్ అండ్ టూ స్మోకింగ్ బారెల్స్’, ’స్నాచ్’ అనే రెండు సినిమాల గురించి మీకు తెలిసే వుంటుంది.ఈ దశాబ్దంలో వచ్చిన అతి కొద్ది ఇంగ్లీష్ (అంటే బ్రిటన్ దేశపు సినిమాలని ఇక్కడ అర్థం) సినిమాల్లో ఈ రెండింటినీ తప్పక ప్రస్తావించవచ్చు. మన వాళ్ళు పూర్వం రాజుల సినిమాలు తీసినట్టుగా ఈ ఇంగ్లాడు వాళ్ళు కూడా ఎక్కువ రాజులూ రాణుల కథలతో కాస్ట్యుమ్ డ్రామాలు తీసి [...]



రాక్ ఆన్

leadimage

పరిచయం: హిందీ సినిమాకి ఒక కొత్త రూపు, ఊపు ఇచ్చిన ‘దిల్ చాహ్తా హై’ సినిమా దర్శకుడు ఫరాన్ అక్తర్ ఒక ముఖ్య పాత్రలో నటించగా, గతంలో ‘ఆర్యన్’ అనే ఫ్లాప్ సినిమా తీసిన అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రాక్-ఆన్. 80 ల నాటి కథలతో ప్రజల సహనాన్ని పరీక్షించే సినిమాలను వారం వారం జనాలమీదకి వదుల్తున్న బాలీవుడ్ నుంచి వరుసగా రెండు వారాలు రెండు మంచి సినిమాలు రావడం ఆనందించదగ్గ విషయం. పోయిన [...]



ఫూంఖ్

leadimage

కథ: రెండు దశాబ్దాల క్రితం తెలుగు జనాల్ని భయపెట్టిన తులసీదళం నవలలోని కొన్ని అంశాలతో రూపొందిన ఈ ఫూంఖ్ సినిమా పెద్దగా ట్విస్ట్ లు లేకుండా straight forward గా నడుస్తుంది.
రాజీవ్ (సుదీప్) ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ యజమాని. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. అతని కంపెనిలో పనిచేసే అన్షుమన్ మరియు మధు తప్పుడు లెక్కలు చూపించి రాజీవ్ ని మోసం చేస్తారు. చాలా రోజులుగా వారి మీద నమ్మకంతో వున్న రాజీవ్ నిజం తెలుసుకుని వారిని [...]



హెల్ బాయ్ (2004)

పరిచయం:సూపర్ హీరోలు సినిమాలు కొంతవరకే భరించగలము. స్పైడర్ మ్యాన్ అయినా, సూపర్ మ్యాన్ అయినా, బ్యాట్ మ్యాన్ అయినా లేదా కొత్తగా వచ్చిన ఐరన్ మ్యాన్ అయినా కొన్నాళ్ళ వరకే ప్రేక్షకులను ఆకట్టుకోగలవు. కామిక్ బుక్స్ నుంచి, టివి కి ఎదిగి, ఆ తర్వాత సినిమా తెరపైకి ఎక్కిన ఎంతోమంది సూపర్ హీరోలు నేడు మనకి ఉన్నారు. ఉన్న వాళ్ళకు కొత్త వాళ్ళు (ఐరన్ మ్యాన్, హల్క్) తోడవుతూనే వున్నారు. అలాగే కొత్త దర్శకుల చేతుల్లో పాత [...]



బచ్నా యే హసీనో

పరిచయం:వారం వారం ప్రజల మెదళ్ళు మొద్దుబార్చే కార్యక్రమంలో పూర్తిగా మునిగిపోయిన యశ్‍రాజ్ ఫిల్మ్ నుంచి వచ్చిన మరో కళాఖండం బచ్నా యే హసీనో. మన దేశపు సినిమాలు మన దేశంలో కాకుండా వేరే దేశాల్లో సెటప్ చేయడం బాగా పాపులర్ చేసిన యశ్‍రాజ్ ఫిల్మ్స్ తరహాలో బాలీవుడ్ లో దాదాపు అన్ని సినిమాలను తీయడం వెనుక కారణాలేంటో తెలియదు కానీ ప్రతి వారం ఒక్కో దేశం చూసి చూసి జనాలకు విసుగొచ్చే పరిస్థితి వచ్చేసింది. మిగిలిన వాళ్ల [...]