న్నల్లమాఆఆఆ…! డబ్బులిస్తావా?
మల్లన్న!
ఎన్నాళ్ళో ఎదురు చూసిన ముదురు సినిమా. సూపర్‍స్టార్ కృష్ణ ఉన్నాడని, ఈ సినిమాతో అయినా మళ్ళా హిట్ కొడతాడనీ ఒక ఆశ. ఎంతైనా విక్రం ఉన్నాడు, భారీ బడ్జట్ ఇన్నాళ్ళు తీశారు, చాలా కాకపోయినా కొంతైనా బాగుంటుందేమో అని ఒక ఆశ. సినిమా విడుదలప్పుడు చెన్నైలో ఉన్నాను. తమిళ్ అయినా ఒకసారి చూద్దామని ప్రయత్నం చేసి వెళ్ళాము. హ్మ్! Wrongest of the wrong choice. ఇంత డిజప్పాయింటైన సినిమా వేరొకటి లేదు.
సినిమా ఎత్తుగడబిడే చివరిదాకా కొనసాగింది. అందులో [...]