Menu

Search Results for: Satyajit

కె.బాలచందర్:ప్రశ్నలు-జవాబులు

దాదాపు పదేళ్ల క్రితం… అప్పటికింకా నవతరంగం మొదలు కాలేదు. బెంగుళురు లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. సుచిత్రా ఫిల్మ్ క్లబ్ లో బాలచందర్ “తనీర్ తనీర్” సినిమా స్క్రీనింగ్ కి వెళ్ళాను. అప్పటికి నేను సినిమాల గురించి రాయాలన్న ఆలోచనే లేదు. కానీ సుచిత్రా ఫిల్మ్ క్లబ్ లో ఉన్న సినిమా పుస్తకాలు చూసి మనకీ తెలుగులో ఎవరైనా రాస్తే బావుండనిపించింది. సినిమా అయ్యాక బాలచందర్ గారితో మాట్లాడే అవకాశం దొరికింది. ఆయనతో చేసిన ఇంటర్వ్యూ ఇది.

మంచి సినిమా

సినిమా అంటే ఏంటి ? • దాదాపు 500 వందల మంది ఒక చీకటి గదిలో కనే ఒక సామూహిక స్వప్నమా? • ఒక దర్శకుడు తన జీవితంలోని అనుభవాలను కాచి వడబోసి సృష్టించిన రంగులతో చిత్రించిన ఒక దృశ్యకావ్యమా? • మనలోని బలహీనతలను సొమ్ముచేసుకోవడానికి కొంతమంది చేసే ప్రయత్నమా? సినిమా అంటే ఇదీ అని నిర్వచించడం చాలా కష్టం. Pirates of the Caribbean సినిమా తీసుకోండి లేదా స్పైడర్మ్యాన్ (Spiderman 3) సినిమా తీసుకోండి. అందులో

ఆహ్వానం

“నవతరంగం ఫిల్మ్ స్టడీస్” తొలి ప్రయత్నం “సినిమాలు మనవీ-వాళ్లవీ” త్వరలో మార్కెట్ లోకి రానుంది. సోమవారం, జూన్ 13న ఈ పుస్తకాన్ని ప్రసాద్ లాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల చేతుల మీదుగా విడుదల కానుంది. ఈ పుస్తకావిష్కరణ సభలోనే మరి కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా ఉన్నాయి. భారతదేశంలోనే తొలిసారిగా “ఓపెన్ సోర్స్ సినిమా” స్క్రీనింగ్ కూడా జరగనుంది. ఈ స్క్రీనింగ్ లో భాగంగా ప్రపంచ యావత్తూ సంచలనం సృష్టించిన మూడు

బాబోయ్ అవార్డు సినిమాలు-మూడవ భాగం

బాబోయ్ అవార్డు సినిమాలంటూ ఒక వెబ్ సైట్లో వచ్చిన వ్యాసాలు అందులో చెప్పిన అంశాల గురించి విశ్లేషిస్తూ గతంలో రెండు వ్యాసాలు వచ్చాయి. ఆ వ్యాసాలు ఇక్కడ(మొదటి భాగం) మరియు ఇక్కడ(రెండో భాగం) చదవొచ్చు. ఈ వ్యాసంలో ఎమ్బీయస్ ప్రసాద్ గారు ప్రస్తావించిన మరి కొన్ని అంశాల గురించి విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఆర్ట్ సినిమాలంటే సింబాలిజం పేరుతో, ఆంబియన్స్ క్రియేట్ చేయడం లాంటి అంశాలతో చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష

ఇద్దరు

ఇద్దరు (1964)-సత్యజిత్ రే లఘు చిత్ర పరిచయం మనకు అంటే భారతీయులకు రే సిన్మాలు సినిమా పాఠ్యగ్రంథాలు. మన వాడు కదా అని మనం కితాబు ఇచ్చుకోవడం కాదు.ఉద్దండులైన ప్రపంచ సినీ దర్శకులే రే సినిమాలను కొనియాడారు. రే సినిమాలు చూడని వారికి “రే సినిమాలు చూడకపోవడం అంటే, సూర్య చంద్రులను చూడకుండా జీవించడం” అన్న జపాన్ సినీ దర్శక దిగ్గజం అకిరా కురోసావ మాటల కంటే మంచి పరిచయ వాక్యాలు లేవు. ఆ రే కృతి