Menu

Monthly Archive:: January 2017

అప్పట్లో ఒకడుండేవాడు (2016)

కొన్ని సినిమాల మీద రివ్యూలు వ్రాస్తే బాగోదు. కొన్ని సినిమాల మీద రివ్యూలు వ్రాయకపోతే బాగోదు. ఈ రెండో కోవకు చెందే సినిమా “అప్పట్లో ఒకడుండేవాడు“. “అయ్యారే” సినిమాతో పరిచయమైన “సాగర్ చంద్ర” దర్శకత్వం వహించిన ఈ సినిమాలో “శ్రీవిష్ణు“, “నారా రోహిత్” ప్రధాన పాత్రలు పోషించారు. “ప్రశాంతి”, “కృష్ణ విజయ్”లతో పాటు “రోహిత్” కూడా ఒక నిర్మాత ఈ సినిమాకి. కథ : 1990లలో హైదరాబాద్ క్రైమ్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన రైల్వే రాజు (శ్రీవిష్ణు)