Menu

Monthly Archive:: November 2016

‘కోర్ట్’ సినిమా- కొన్ని ఖాళీలు!

కోర్ట్ – మరాఠీ సినిమా గతంలో చూసిన వెంటనే నాకు వెంటనే ఇలా అనిపించింది: Form కి, Technique కి సంబంధించి కళాఖండం అనడానికి ఏమాత్రం సందేహపడనక్కర్లేని ఈ సినిమాని చూస్తున్నంత సేపూ మనసులో మెదిలింది- డా. రామ్ మనోహర్ లోహియా! భారతీయ న్యాయ వ్యవస్థలో అంతర్నిహితంగా నిలిచి కరుడుగట్టిపోయిన వర్ణవ్యవస్థ పట్ల లోహియా ఏవగింపు, ఆ వ్యవస్థలోని Status-quo ని సదా రక్షించే న్యాయమూర్తుల మీద ఆయన ఛీత్కారం ‘కోర్ట్’ సినిమాలో subtle గానే కావొచ్చు-