Menu

Monthly Archive:: October 2016

ఎలా ఎలా – ఇజం

ఒక సినిమా పాట బాగుందంటే దాని ఘనత కేవలం గీతరచయితకు, సంగీత దర్శకుడికి, గాయకులకు మాత్రమే ఇస్తే సరిపోదు. వారంతా ఆ పాటను ఇవ్వడానికి కారణమైన దర్శకుడిని మొదటగా మెచ్చుకోవాలి. కారుకి ఇంజిన్ ఎంత ముఖ్యమో దాన్ని నడిపించే పెట్రోలు కూడా అంతే ముఖ్యం. పాట విషయంలో కూడా అంతే. రచయిత ఎంత ముఖ్యమో అతడికి సందర్భం చెప్పి స్పూర్తినిచ్చే దర్శకుడు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే, రచయిత “మాట” అయితే దాని వెనుకనున్న “మనసు” దర్శకుడు. “పూరి