Menu

Monthly Archive:: September 2016

బొమ్మలోల్లు Trip

పొద్దున ఎనిమిదింటికి లేచి చాలా రోజులైంది.షూటింగ్ ఉంటె తప్ప ఆ టైంకి లేచి చేసే పనులేమి ఉండవు.నిన్న లేవాల్సి వచ్చింది,”బొమ్మలోల్లు” స్క్రీనింగ్ కోసం,అది కూడా RFC లో. ఆ ప్రయాణం ఊహించుకుంటేనే నిజంగానే “వెన్నులో వణుకు”…అంతులేని ప్రయాణం…మధ్య మధ్యలో మజిలీలు…అక్కడనుంచి విజయవాడ చాలా దగ్గర అనిపిస్తుంది.నిద్ర బద్దకంతో స్కిప్ కొడదాం అనిపించింది…ఆప్తుడు “అజిత్ సార్”, ఆప్త మిత్రుడు అమర్ ఈ డాక్యుమెంటరీ కోసం పడిన కష్టం చాలా దగ్గరగా చూస్తున్న.అమర్ చాలా  సార్లు చూద్దామని అడిగినా కుదరలేదు.మా

గోవుల్లు తెల్లన, గోపయ్య నల్లన – సప్తపది

కాలంతోపాటు సినిమా పాట వ్రాసే విధానం, వినబడే విధానం మారిపోయాయి. అంతేకాదు ప్రేక్షకులకు ఓపిక కూడా తగ్గిపోయింది. ఇప్పటి మా తరమంతా సినిమా పాటంటే పని ఒత్తిడి నుండి విశ్రాంతి కలిగించే సంగీతం ఉండాలి, సులువుగా పాడుకునేలా సాహిత్యం ఉండాలని చూస్తున్నాం. అసలే రకరకాల ఒత్తిళ్ళు మనసుపై ఉన్నప్పుడు, ఫలానా సినిమా పాటను అర్థం చేసుకోవడానికి మనసుకు మళ్ళీ ఒత్తిడిని కలిగించడానికి దాదాపుగా ఎవరూ ఇష్టపడట్లేదు. అందుకే, రచయితలు కూడా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సులభమైన పదాలతో