Menu

Monthly Archive:: July 2016

నేను – RGV-2

continued… ఆమె నన్ను ఆపి ఆయన పేరు ఏదో శర్మ కదా అంది, కాదమ్మా ఆయన పేరు రామ్ గోపాల్ వర్మ, డైరెక్టర్ అని చెప్పాను,నాకు తెల్సు ఆయన డైరెక్టర్ అని, టీవీ లో చూసిన, మంచిగా మాట్లాడుతాడు అని పేరు చెప్పి తను కర్నూల్లో constableగా పని చేస్తున్నా అని పరిచయం చేసుకుంది. Cut to ఆర్జీవీ పార్క్ లో చెప్పిన షాట్ తీసిన తీయకపోయిన నేను మాత్రం తీయాలని డిసైడ్ అయిపోయా…నేను జాయిన్ అయిన

నేను – RGV

నువ్వు చదవబోయేది మొత్తం నా self డబ్బా లాగ ఉండొచ్చు…”నీఇష్టం” మరి…నా గురించి ఆర్జీవీ గురించి ఒకే దాంట్లో ఎవరూ రాయరు కాబట్టి నేనే రాసుకుని పబ్లిష్ చేసుకుంటున్నాను… “డిజిటల్ విప్లవం వర్ధిల్లాలి” సినిమాల్లోకి రావాలి అనుకున్నపుడు ఒక కోరిక ఉండేది రామ్ గోపాల్ వర్మ సినిమా కి కనీసం లైట్ man గా అయినా చేయాలి అని… “Film industry” లోకి దూరటానికి ట్రై చేస్తున్న టైంలో ఆర్జీవీ దగ్గర పని చేయకూడదు…జస్ట్ ఆయన సినిమాలు

పెళ్ళిచూపులు (2016)

ఒక సినిమా ఓ ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చిందంటే, ఖచ్చితంగా ఆ సినిమా అతడి నిజజీవితానికి దగ్గరగా వచ్చిందని అర్థం. అలాంటి సినిమానే “పెళ్ళిచూపులు”. షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన “తరుణ్ భాస్కర్” దర్శకత్వంలో “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్”, “ఎవడే సుబ్రమణ్యం” సినిమాలతో సుపరిచయమైన “విజయ్ దేవరకొండ”, “ప్రేమ ఇష్క్ కాదల్”, “ఎవడే సుబ్రమణ్యం” సినిమాలతో సుపరిచయమైన “రీతు వర్మ” జంటగా నటించిన ఈ సినిమాను “రాజ్ కందుకూరి”, “యష్ రంగినేని” నిర్మించారు. “సురేష్ ప్రొడక్షన్స్” సంస్థ మరియు “మధుర

రాంగ్ రూట్లో విశ్వనగరం

ఏదో ఘోరం జరిగేదాకా మనం నిద్రపోతాం, ఆ జరిగింది కూడా చిన్నపిల్లలకో ఆడవాళ్లకో  అయితేనే సోషల్ మీడియా లో చెలరేగిపోయి పోస్ట్లు పెట్టడం రొటీన్ అయిపోయింది.ప్రతిదానికి “నిషేధం” ఒకటే మన దగ్గర ఉన్న పరిష్కారం.ఇపుడు “మందు ban” కావాలంట, దీనివల్ల అన్ని ప్రమాదాలు ఆగిపోయి ప్రజలు ఆనందం గా ఉంటారు  అనే వెర్రి నమ్మకం  ఏంటో ? నిషేధిస్తే ఏం జరుగుతుంది? దొంగ దారి లో మందు అందించే యువ స్మగ్లర్స్ పుట్టుకొస్తారు,కల్తీ మందు తయారు చేసే

సంగం సిరీస్ – పార్ట్ -2

  తెలంగాణ రాష్ట్ర తొలి పంద్రాగస్టు వేడుకలు గోల్కొండలో చేయాలన్న కేసీర్ నిర్ణయం మీద చాలా చర్చ జరిగింది.ఆ టైంలో నేను రోహిత్ ఒక idea డిస్కస్ చేస్తున్నాము,నలుగురు కుర్రాళ్ళు సిటీ ట్రిప్ వేయటం, ఇదే idea. తరువాత సిటీ కుర్రాళ్ళు కాకుండా OUTSIDERS అయితే ఇంకా interesting గా చేయొచ్చు అనిపించింది.ఆగస్ట్ 10th రాత్రి రోహిత్ కి కథ చెప్పాను. నలుగురు లంబాడి boys గోల్కొండలో జరుగుతున్న Independence day eventని చూడటానికి సిటీకి వస్తారు,వాళ్ళ