Menu

ఏ రోజైతే చూశానో నిన్ను ….

Dedicated to someone really special….

పూర్తి స్థాయి మెలో డ్రామా మీరు చదవబోయేది … పైన sentence చూసే అర్ధం అయుంటుంది….

గులాబీ… శివ తరువాత ఆ range లో కాకపోయినా పిచ్చెక్కించిన సినిమా… 23 రోజులు సుదర్శన్ లో వరస షోలు చూసేంత మెంటల్ ఎక్కేసింది… ఫుల్ సినిమా చూసింది 4-5 సార్లు… ఫస్ట్ డే morning షో చూసాక…. ప్రతిదీ కొత్తదే ఈ సినిమాలో… మహేశ్వరి కోసం చాలా సార్లు వెళ్ళాను …కృష్ణ వంశీ , జే డి కన్నా ఎక్కువ ప్రేమించేసాను… వాళ్ళిద్దరి మధ్య మహి కోసం గొడవ జరిగిందని ఇండస్ట్రీ కి వచ్చాక తెలిసింది… తప్పు లేదు … అలా ఉండేది మహి డార్లింగ్ అప్పుడు… తన వాయిస్ తో డబ్బింగ్ చెప్పించాలి అనే కృష్ణ వంశీ ఐడియా హైలైట్ … ఫస్ట్ డే morning షో ఫుల్ విత్ స్టూడెంట్స్ … మహి వాయిస్ వినగానే కుర్రోళ్ళు కెవ్వు కేకలు …. గేలి చేస్తున్నారు … next సీన్ నుంచి ఎంజాయ్ చేసారు…

గులాబీ music ఇదొక ఎపిక్ …. మళ్లీ అలాంటి album రాలేదు… శశి ప్రీతమ్ తో స్నేహం అదొక విచిత్రమైన స్టోరీ…నాకు బాగా నచ్చిన సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కి చాలా casual గా ఫ్రెండ్ అయిపోయాను… ప్రతి పాట path breaking …. క్లాస్ రూంలో … fantastic ,అసలు అలాంటి visual & music never before for me….

Bike song …. ఎంత టెక్నాలజి వచ్చినా అలాంటి visuals ఇప్పటిదాకా చూడలేదు… అది సో called “content” లో ఉన్న గొప్పతనం… అసలు “content’ ఏది ప్రస్తుత ఎధవల దగ్గర ? అటువంటి ఒక పాట ని ఊహించి కొట్టించి తీయించిన కృష్ణ వంశీ….నీ మీద చాలా ఆశలు ఉండేవి మొత్తం గుడిపించేసావ్…

మహి లాంటి అమ్మాయి దొరికితే love చేయడానికి ఎంత బాగుంటుందో అనుకుంటూ రోజులు గడిచిపోయాయి కానీ అలా జరగలేదు… గులాబీ రిలీజ్ అయిన పదేళ్లకి జరిగింది … she was really special … ఇప్పటికీ … (మెలో డ్రామా మొదలైంది)

ఏ రోజైతో చూశానో నిన్ను … ty శశి for the song…

This is for u అను https://www.youtube.com/watch?v=81As9HesUwA

(మెలో డ్రామా ends here )