Menu

Monthly Archive:: May 2016

కుట్రం కడిదల్

కుట్రం కడిదల్ అంటే  నేరం లేక తప్పు ను తెలుసుకోవడం అని అర్ధం. తప్పు చెయ్యకుండా  వుండడమే లక్ష్యంగా సాగిపోవాలి ఎందుకంటే అది పగగా కూడా  మారొచ్చు అన్నదే ఈ చిత్రం యొక్క కథాంశం. 2015 లో జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్న తమిళ చిత్రం ఇది.. రిలీజుకు సరైన థియేటర్స్  కూడా దొరకకుండా ఉన్న పక్షంలో ఈ చిత్రం సంపాదించిన అవార్డుల మూలంగానే చేరువైందని చెప్పొచ్చు.ఎన్నో కొత్త పోకడలకు నెలవైన తమిళనాట