Menu

Monthly Archive:: February 2016

టెర్రర్ (2016)

సినిమా పరిశ్రమలో “చిన్న సినిమా”, “పెద్ద సినిమా” అనే విభజన కొన్ని సినిమాల పట్ల శాపంగా మారింది. కొన్ని సినిమాలు కనీసం విడుదల కూడా కావడం లేదంటే, దాని వెనుక పేరుమోసిన నిర్మాణ సంస్థ, దర్శకుడు, హిట్టు లేని నటుడు ఉండడంతో పాటు, ఈ “చిన్న సినిమా” అనే బిరుదు కూడా ఉంటోంది. అలాంటి ఒక “చిన్న” సినిమానే “టెర్రర్”. శ్రీకాంత్, నిఖిత జంటగా నటించిన ఈ సినిమాకు “సతీష్ కాసెట్టి” దర్శకత్వం వహించారు. ఈయన గతంలో

అరుణ్ సాగర్

ఒకే ఒక్కసారి కలిసాను తనని.బాహుబలి సినిమా మీద అరుణ్ రాసిన ఆర్టికల్ చదివి,అప్పటికప్పుడు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి తన నెంబర్ పట్టుకుని కాల్ చేసి మాట్లాడాను.ఫోన్ ఎత్తగానే “మీ వయసు ఎంతో తెలియదు,నేను మిమ్మల్ని అరుణ్ గారు సారు అనను,మీరు రాసింది చదివాక ప్రపంచంలో బాహుబలి నచ్చే మంచోల్లే కాదు మీలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు అని ఆనందంగా ఉంది అరుణ్,ఎందుకంటే నేను కూడా మంచోన్ని కాదు …”ఇలా ఏదేదో వాగేసాను,తను చాలా

కాపీ సినిమా

నాకు బాగా గుర్తు! 2009లో “మగధీర” సినిమా వచ్చిన రోజులవి. అందులో, కాలభైరవ వందమంది యోధులతో చేసిన పోరాటం చూసి అబ్బురపోయి ఓ స్నేహితునితో దాని గురించి ఉత్కంఠతో చర్చించే సమయంలో, ఆ స్నేహితుడు అన్నాడు “ఆ సన్నివేశం 300 అనే హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టాడు రాజమౌళి!” అని. అంతే, అప్పటివరకున్న ఉత్సాహం నీరుగారిపోయింది. 1000 మంది ఒక థియేటర్లో ఓ సినిమా చూస్తుంటే అందులో 999 మంది సినిమాను ఆస్వాదిస్తుంటే, ఎక్కడో ఓ

Elahe Hiptoola

FTII & గజేంద్ర చౌహాన్ ఈ గొడవ మొదలైనపుడు లమాకాన్ లో ఒక discussion పెట్టారు,వంద కుర్చీలకి 25 మంది వచ్చారు. మా రైటర్ రోహిత్ కూడా stage మీద కూర్చుని discuss చేసిన వాళ్ళలో ఒకడు,అదే stage మీద elahe కూడా.పార్లమెంట్లో చర్చకు వచ్చిన protest మా సినిమాకి use అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. శీష్ మహల్లో ఉన్న నాలుగు కథల్లో ఒకటి Faisalది.ఈ కథ మొత్తం సినిమా లో deccani ఉర్దులోనే ఉంటుంది.Faisal