Menu

Monthly Archive:: January 2016

శంకర్ తుమ్మల

డబ్బులు లేకపోయినా మేము తీయాలనుకుంటున్న ఈ సినిమాలో ఎవరిని అగౌరవ పరిచే ఉద్దేశం లేదు,Just for fun… నేను మా శీష్ మహల్ కుర్రకుంకలు వాళ్ళ మిత్రబృందం ఒక రోజు మధ్యాహ్నం కూర్చుని సరదాగా ఒక లైన్ తో ఈ కథ మొదలుపెట్టాము.USలో మంచి జాబ్ వదిలేసి సినిమా తియాలనుకున్న ఒక ఇంజనీర్  ఫస్ట్ ఫిలిం చేసినపుడు ఎం జరుగుంటుంది?ఇదే ఫిలిం అయితే ఎలా ఉంటుంది?అది కూడా subtle spoof అవ్వాలి…ఒక గంటలో తలా ఒకటి add

Talvar – ప్రశ్నార్థక మరణం !!

మరణం ఒక జవాబు.. మరణం ఒక ప్రశ్న.. మరణం ఒక పరిష్కారం.. మరణం ఒక సమస్య.. మరణం ఒక నిజం.. మరణం ఒక అబద్దం. మరణం ఒక మరణం.. మరణం ఒక బ్రతుకు ..మరణం ఒక ప్రశాంతత.. మరణం ఒక అశాంతి..!! మరణం మార్మికమైనది. ప్రతిమరణం ఎంతో కొంత  విషయాన్ని తనలోదాచుకుంటుంది. ఒక వ్యక్తి తాలూకు తనకు మాత్రమే పరిమితమైన కొన్ని విషయాలు, అంతర్గత మధనం ఆ మరణంలో ఉంటుంది. అది ఎవ్వరికీ ..ఎప్పటికీ తెలియనిది. కొన్ని

సహకార సినిమా

శీష్ మహల్ టీం కాకుండా  కథ విన్న ఫస్ట్ బయటి వ్యక్తి వేద కుమార్ గారు,ఫ్రెండ్ అజిత్ వాళ్ళ బాబాయి. Nov 14th ఫెస్టివల్ ఓపెనింగ్ లో మా షూట్ మొదలవాలి,13th evening ఆయన్ని కలవటం కుదిరింది. ఫెస్టివల్ లో షూట్ చేయడానికి మాకు permission or passes ఆయన ఇప్పించగలరు అని నేను చాలా నమ్మకం పెట్టుకుని ఉన్న,కానీ బాగా లేట్ అయిపొయింది. చాలా busy గా ఉన్నారు,ఏదో మీటింగ్ అయిపోగానే కలిసాం.అజిత్ నన్ను introduce

కుల పిచ్చి

నేను దళితుడిని కాదు,అగ్రవర్ణం వాణ్ని.నేను పెద్దగా చదువుకోలేదు,10th తరువాత పాలిటెక్నిక్ జాయిన్ అయి ఫైనల్ yearలో attendance లేక detain అయ్యాను.ఇది 91-95 మధ్య,మా కాలేజ్ లో ఎప్పుడూ కుల గొడవలు లేవు, ఉన్నా నాకు తెలియలేదేమో.మా ఫ్రెండ్స్ లో ఎవరికీ ఎవరి కులమెంటొ తెలియదు,పేరు వెనక TAG తప్ప.టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉన్మాదం పెరిగిపోతోంది…అడ్డూ అదుపూ లేని ఉన్మాదం…రోజు రోజుకీ మనుషులు regressive అయిపోతున్నారు…ఎటు చూసిన కులం మాటలే…fb,watsap,twitter ఎక్కడ చూసిన కుల గొడవలే…మన గొప్ప

Geography లేని తెలుగు సినిమా

నాకు బాగా ఇష్టమైన పండగ సంక్రాంతి ఎందుకంటే కొన్ని లక్షల మంది city నుంచి వెళ్ళిపోతారు.ఈ 3-4 రోజులు హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే,వర్ణించడం కష్టం.ఎప్పటికీ ఇలానే ఉండి పోతే ఎంత బాగుంటుందో,వెళ్ళినవాళ్ళు అందరూ వెనక్కి రాకపోతే అని ప్రతి సంవత్సరం అనిపిస్తుంది.దురాశ,దుర్మార్గారపు కోరిక.ఎవరి సిటీ వాళ్లకి ముద్దు,నా సిటీ నాకు ముద్దు.సంక్రాంతి రోజుల్లో పని ఎం లేకపోయినా బైకో,డబ్బులు ఉంటె ఆటోలో,లేకపోతే సిటీ బస్లో తిరుగుతుంటే చెప్పలేని ఆనందం.ఖాళీ రోడ్ల మీద తిరుగుతుంటే సిటీని