Menu

Monthly Archive:: November 2015

శీష్ మహల్లో CHILDREN’S FILM FESTIVAL

శీష్ మహల్లో CHILDREN’S FILM FESTIVAL అమీర్ పేట్ శీష్ మహల్లో కాదు , మా సినిమా “శీష్ మహల్లో” children’s film festival . 2013 CFF backdrop లో మేము మొదలు పెట్టిన సినిమా “శీష్ మహల్ “. నాలుగు కథలు ఒక film festival , ఇదే మా సినిమా. రెండు సంవత్సరాల తరువాత మా సినిమా “శీష్ మహల్” ఇప్పుడు ముగింపు దశ లో ఉంది . పూర్తిగా resourcesని నమ్ముకుని

కోర్ట్ – ప్రశ్నించే సినిమా

ఈ సినిమా ఒక నిరసన. కూరుకుపోయిన కోపాన్ని వడబోసి చేసిన సినిమా. ఎంతో బాధను ఒక్క సారి బహిర్గతం చేస్తే ఈ సినిమా . ఈ సినిమా సమాజం ముందు నిలబడిన ఓ ప్రశ్న. తన గర్భంలోనే జవాబు ని కుడా దాచుకున్న ప్రశ్న. సమాజంలో రోజు జరిగే అన్యాయాలను చూసి చూసి తపించిపోయిన ఓ డైరెక్టర్ చేసిన సినిమా ఇది. కడుపు దహించుకుపోయే ఆకలి – కళ్ళు మిరుమిట్లు గొలిపే అంతస్థులు, న్యాయాన్ని నైతిక విలువలతో

ఒక క్రౌడ్ ఫండింగ్ సినిమా మేకింగ్ కథ

సారా తాగడం , చుట్ట కాల్చడం శరీరానికి ఎంత హానికరమో ఆచరణలేని ఆలోచన, పట్టుదల లేని ప్రయత్నం వ్యక్తి ఎదుగుదలకు అంతే హానికరం ! ******** సినిమా కథ కంటే సినిమా తియ్యడం ఇంకా ఆసక్తిగా ఉంటుంది. ఒక సినిమా కథ రెండు గంటల్లో చెప్పొచ్చేమోగానీ సినిమా తియ్యడం గురించి చెప్పాలంటే రెండు రోజులు కూడా సరిపోవేమో ! ******** ఫిలిమ్మేకింగ్ నేర్చుకోవాలంటే ఏదైన సినిమాకి పని చెయ్యాలి, ప్రతీ క్రాఫ్ట్ గురించి అవగాహన పెంచుకోవాలి, ప్రతీదీ

మసాన్ – సమీక్ష

భజరంగీ భాయ్ జాన్ సినిమాకు ఎదరు నిలిచి.. ఒక సినిమా ప్రశంసలు అందుకుంది అంటే ఆ సినిమా చిన్న సినిమా అయితే అయి ఉండదు అనుకుంటారు చాలా మంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మాసాన్ అనే చాలా చిన్న సినిమా ఇప్పుడు బాలీవుడ్ వాళ్లను బాగా ఆకట్టుకుంటుంది.వారి ప్రశంసలు దక్కించుకుంటుంది.ఎందుకో ఏమిటో తెల్సుకోవాలంటే మన రివ్యూ చూడాల్సిందే. స్టోరీలైన్ సమస్యలు వచ్చినప్పుడు ఒక్కోక్కరూ ఒక్కో విధంగా వాటిని ఎదుర్కొంటారు. కొందరు సమస్యల్లో కూరుకుపోయి జీవితాన్నే