Menu

Monthly Archive:: November 2015

శీష్ మహల్లో PINK

POLITICAL INDIE కెసిఆర్ కి TRIBUTE మా SEESH MAHAL టైటిల్ లో pink . ఎన్టీఆర్ తరువాత అంత exciting తెలుగు politician కెసిఆర్ . జనాల్ని ఉత్తేజ పరిచినా ఉద్రేక పరిచినా  వీళ్ళిద్దరి తరువాతే ఎవరైనా . రూలింగ్ పార్టీ లో ఏదో ఒక పదవితో happyగా  గడిపెయకుండా సొంత ఎజెండాతో బయటకి వచ్చి పార్టీ పెట్టి రాష్ట్రం సాధించిన కెసిఆర్ greatest పొలిటికల్ indie .తెలంగాణా కోసం కాదు పదవి  దక్కలేదనే అసంతృప్తితోనే

శీష్ మహల్లో CHILDREN OF HEAVEN

ఫైసల్ పాషా  శాలిబండ సుధా థియేటర్ లో కాంటీన్ నడుపుతుంటాడు , అదే థియేటర్ లో children’s film festival screenings జరుగుతుంటాయి .  ఓల్డ్ సిటీ లో ఉన్న పాత థియేటర్ కాబట్టి ఇక్కడ సినిమా లు చూడటానికి వచ్చే పిల్లలందరూ mostly గవర్నమెంట్ స్కూల్స్ నుంచే, వీళ్ళని  ప్రభుత్వమే బస్సుల్లో తీసుకొస్తుంది. చాలా గోల గోల గా ఉంటుంది , పిల్లలకి పండగే . అసలు ఇంత ఖర్చు పెట్టి film festival ఎందుకు

19th ICFFI – Dummie De Mummie

భాగ్యనగరం వేదికగా ఈ ఏడాది జరుగుతున్న 19వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో పలు దేశాలకు సంబంధించిన చిత్రాలు ఈ నెల 14వ తేది నుండి పలుచోట్ల ప్రదర్శించబడుతున్నాయి. వాటిలో 15వ తేది ఉదయం 10 గంటలకు కూకట్పల్లిలోని శివపార్వతి ధియేటరులో నెథర్లాండ్ కు చెందిన “Dummie De Mummie” ప్రదర్శించబడినది. “టోస్కా మెంటన్” (Tosca Menten) అనే డచ్ రచయిత్రి రచించిన “Dummie De Mummie” అనే నవల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి “టిస్ వాన్ మార్లే”

రషోమన్-అసలు కథ

పరిచయం: రషోమన్ సినిమా గురించి పాఠకులకు పరిచయం అవసరం లేదనుకుంటా. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి యాభై ఏళ్ళు దాటినప్పటికీ నేటికీ ప్రపంచ సినీ ప్రేమకులు ఈ సినిమా చూసి విశ్లేషిస్తూనే వుంటారు. ఈ సినిమా Ryūnosuke Akutagawa రచించిన రెండు లఘు కథల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మొదటి కథ పేరు రషోమన్. ఈ కథ లోని అంశాన్ని దాదాపు పూర్తిగా వదిలేసి కేవలం సెట్టింగ్ మాత్రమే