Menu

Monthly Archive:: November 2015

కంచె – క్రిష్ చేసిన సాహసం

కమర్షియాల్టీకి దూరంగా క్రిష్ తీసే సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే కనిపిస్తాయి. ఇప్పుడు క్రిష్ తీసుకొచ్చిన కంచె కూడా అదే ట్రెండ్ ని కంటిన్యూ అయింది. సినిమా కథలోకి వెళ్లే ముందు.. సినిమా ట్రైలర్స్ లో వినిపించిన డైలాగ్ గుర్తుందిగా… మన ఇద్దరిలో ఎవరి శవం ఎవరు మోసుకెళ్ళినా ఊరు బాగుపడుద్ది”. ఈ డైలాగ్ చుట్టూనే కంచె కథ అల్లుకుని కనిపిస్తుంది. రెండవ ప్రపంచం యుద్దం కాలం నాటి కథ ఇది. హిట్లర్ వంటి నియంత జాతి వైరం

మేఘ సందేశ సినీ కావ్యం

రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్ద: పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతు: తచ్ఛేతసా స్మరతి నూనం అబోధపూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృదాణి అందమైన వస్తువును చూసినప్పుడు, మధురమైన శబ్దం విన్నప్పుడు ఎంత సుఖంగా ఉన్న ప్రాణికైనా తెలియని ఆవేదన కలుగుతుంది. బహుశా ఆ సమయంలో, ఆ ప్రాణి మనసులో మరచిపోయిన గతజన్మ అనుబంధాలు కలతపెడుతుంటాయి.  -కాళిదాసు, అభిజ్ఞాన శాకుంతలం. నూటికి తొంభైమంది జీవితాలు తామేమిటో, తమలో ఉన్న తపనేమిటో తెలియకుండానే గడచిపోతుంటాయి. ఒకవేళ తెలిసినా పరిస్థితుల మూలంగా

రంగనాయకమ్మ సినిమా తీసి ఉంటె …..

b.జయ, నందిని రెడ్డి, Sasi kiran నారాయణ  నాకు  ఊహ తెలిసాక  విన్న తెలుగు మహిళా directors.విజయ నిర్మలగారు అప్పటికే established.ఇంకెవరినైన నేను మర్చిపోయుంటే క్షమించండి (రెండేళ్లుగా ఒక సినిమా చేసే క్రమం లో మతి మరుపు పెరిగిపోయింది).అంత పెద్ద సినిమా units తో people తో  వర్క్ చేయడం కష్టమే,అసాధ్యం మాత్రం కాదు.ఆ “కష్టం” అనే భూతాన్ని చూపించి లేడీస్ ని భయపెట్టి ఉంటారు.ఇదంతా కుట్రే, పొరపాటున లేడీ directors మనకన్నా బాగా సినిమాలు తీసేస్తే

Children of Heaven – ఓ అందమైన సమస్య

కళాభిమానానికి భాష, ప్రాంతం లాంటివి ఎప్పుడూ ఎల్లలు కావు. ఒకప్పుడు సినిమాలు చూడడం హాబీగా ఉన్న నాకు అది అలవాటుగా మారిన తరుణంలో, ఆ అలవాటు ఆంధ్ర దేశాన్ని దాటి, భారతదేశాన్ని దాటి అమెరికా వరకు చేరింది. ఇవే కాకుండా ప్రపంచంలోని మిగతా దేశాల్లోనూ సినిమాలు చూసే అలవాటు జనాలకు ఉందని తెలిసింది. అలా ఓ స్నేహితుడి సిఫార్సుతో చూసిన మొదటి “ఇరానీ” చిత్రం “చిల్డ్రన్ ఆఫ్ హెవెన్”. “మజిద్ మజిడి” దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని

శీష్ మహల్లో HOLA VENKY

మా సినిమాకి “Hola venky“ కి ఏం సంబంధం లేదు కానీ శీష్ మహల్ చేస్తున్నపుడు ఆ సినిమా director sandeep mohanని కలవటం  ఒక  exciting  & inspiring  experience. ఇండియన్ ఇండిపెండెంట్ సినిమా గురించి పుస్తకం రాస్తే ఇతనికి ఖచ్చితంగా ఒక page కేటాయించాల్సిందే. FB లో పరిచయం సందీప్ తో.హోలా వెంకీ తన second ఫిలిం , first  film  “Love Wrinkle Free “ , goa ని ఈ సినిమా