Menu

Monthly Archive:: November 2015

ప్రేమం – 24 కారట్ బంగారం లాంటి సినిమా

అనగనగా ఒక అబ్బాయి. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అబ్బాయి చూడ్డానికి చాలా బావుంటాడు. తన ఊర్లోనే చదివే పదో తరగతి అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం ఆ అమ్మాయికి ఎలాగైనా చెప్పాలి. కానీ ఎలా? ప్రేమిస్తున్నానని చెప్పడం అంత సులభమా? రోజూ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ అమ్మాయి కాలేజ్ బయట, ఇంటి బయట ఎదురు చూడ్డం, ఆ అమ్మాయి ఎక్కడికెళ్తే అక్కడికి ఫాలో అవడం. ఆ అమ్మాయి పుల్ల ఐస్ కొంటే వాళ్లూ అదే కొనుక్కుని

META పిచ్చి

నేను బాగా excite అయ్యి inspire అయ్యి ,ఆ inspiration  తన్నులు తినే దాక తీసుకెళ్ళిన తాగుబోతు సీన్ ఒకటుంది.9-10 సంవత్సరాల క్రితం చూసాను పేరు గుర్తు లేదు,ఒక ఫ్రెంచ్ indie  film,సాయి అని నాకో ఫ్రెండ్ ఉన్నాడు,అతను ప్రపంచంలో ఎవరూ చూడని obscure ఫిల్మ్స్ చూస్తుంటాడు.అతను vcd ఇస్తే చూసాను. సీన్ ఏంటంటే ఒక filmmaker తన రైటర్ తో కూర్చుని మందు కొడుతుంటాడు,తను next తీయబోయే సినిమాలో కథ చెపుతుంటాడు, Protagonist  family business

కుమారి, ఐ లవ్ యూ. సుకుమార్, ఐ హేట్ యూ

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అబ్బాయిలకు కదా! కుమారీ నువ్వేంటో ఫస్ట్ సైట్ లోనే ఒకబ్బాయితో లవ్ లో పడిపోయావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. కాలనీలోకి రాగానే ఎంతమంచి నీ గురించి చెవులు కొరుక్కున్నారో తెలుసా? నువ్వు ముంబైలో ఏదో కేస్ లో ఇరుక్కుని హైదరాబాద్ కి తిరిగొచ్చావంట కదా! అయినా ఒక్క దానివి బాంబే లో ఎలా ఉన్నావు కుమారీ. అమ్మా, నాన్న లేకపోయినా, పక్షవాతం వచ్చిన తాతని చూసుకుంటూ ఎలాగో చిన్న చిన్న మోడలింగ్

మసాన్ – జననం, మరణం; మధ్యలో ఎంత కథనం!

ఈ జీవితముందే – ఉదయం లేచిన దగ్గర్నుంచీ ఒకటే పరుగు పెట్టిస్తుంది. ఆగలేము. కాసేపు ఆగాలన్నా బతుకు బండి ఆగదు. ఈ పరుగుపందెంలో ఎంతో మంది మనతో పాటే పరిగెడ్తుంటారు. ఆగలేము కానీ, ఆగి చూస్తే – మనల్ని దాటుకుంటూ వెళ్లేవాళ్ళు, వెనకపడి మెల్లగా కదిలే వాళ్ళు, ఎదురుగా పరిగెట్టేవాళ్ళు, వద్దనుకుని వెనక్కి మళ్లేవాళ్లు – ఎంతోమంది కనిపిస్తారు. జీవితమనే ఈ పరుగుపందెంలో మనకి తారసపడే ప్రతి ఒక్కరిదీ మనలాంటి జీవితమే; పైకి ఏ మాత్రం తెలియని

సినిమా AFFAIR

రాధిక ఒక 30+ స్త్రీ,పెళ్లి అయి పదేళ్ళు,అక్రమ సంబంధం వల్ల pregnant అవుతుంది. ఈ విషయం తన భర్తకి చెప్పాలా వద్దా,చెపితే ఎలా react అవుతాడు అని ఫ్రెండ్ తో discuss చేయడం.ఇంతే LET’S TALK సినిమా కథ.వీలైతే ఈ సినిమా చూడండి.సినిమా తీయడానికి “పెద్ద కథలు” అవసరం లేదు,ఒక్క లైన్ చాలు అని నన్ను influence చేసిన సినిమాల్లో ఇదొకటి. Boman irani, MaiaKatrak, Anahitha Oberoi సినిమాలో ఈ ముగ్గురే actors. అద్భుతమైన performances,