Menu

Monthly Archive:: November 2015

నవతరంగం – ఎనిమిదొవ వార్షికోత్సవం

నవతరంగం ఎనిమిదొవ జన్మదినోత్సవ సందర్భంగా పాఠకులకూ, సభ్యులకూ అభినందనలు. 2007 నవంబర్ నెలలో మొదలు పెట్టిన నవతరంగం ఆన్ లైన్ ఫిల్మ్ జర్నల్ ఈ రోజుతో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎంతో మంది సభ్యులు, రచయితలు, పాఠకులు, అభిమానులు మరియు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, ప్రోత్సాహం మరియు ఆదరణతో మన నవతరంగం పత్రిక ఇన్ని సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని తొమ్మిదో సంవత్సరం లోకి అడుగు పెడుతోంది. నవతరంగం ద్వారా వ్యాసాలు ప్రచురించడమే కాకుండా సత్యజిత్ రే “Our Films-Their Films” ని

దర్శకులు – గడ్డాలు

Growing a beard is like an indie film;it requires patience,care,delusion,stubborn determination, ego,revulsion for society,confidence in the process and an appreciation for the slowing things in life   – Men with Beards ( 2013 ) దర్శకులు గడ్డాల గురించి రాద్దామని online రీసెర్చ్ చేస్తున్నపుడు దొరికిన quote ఇది. ఈ ఒక్క quote చాలు నేను  ఇంకో అడుగు గడ్డం పెంచుకోవటానికి. ఆ ఉత్సాహం తోనే

మన పిల్లల సినిమాలు

పెద్దల సినిమాలే పిల్లలు ఎందుకు చూడాలి?పిల్లల బుక్స్ టాయ్స్ ఉన్నపుడు పిల్లల సినిమా మీద మనకెందుకు చిన్న చూపు?ఎందుకంటే మనం పిల్లలుగా ఉన్నపుడు పిల్లల సినిమా లేదు కాబట్టి,ఇలా తర తరాలుగా సాగిపోతోంది కాబట్టి .ఈ మధ్య ఒక జయమాలిని పాట చూస్తుంటే,నేను 3ఏళ్ళ వయసు నుంచి చూసిన most of the films లో అలాంటి ఐటెం నంబర్స్ ఉండేవి.కుటుంబ సమేతం గా  సినిమాలు చూసేవాళ్ళం,అటువంటి పాటలనే కాదు,entertainment  పేరుతో చూపించే  లేకి విషయాలన్నీ పిల్లల

కోర్ట్ – తనని తాను ప్రశ్నించుకోని ఏ వ్యవస్థ అయినా ప్రమాదకరమే!

ఈయన హీరో కాదు. హీరో అవ్వాలనీ అనుకోలేదు. ఈయన విలన్ కాదు. ఎవరికీ హాని చేసే ఉద్దేశమూ లేదు. ఈయన పేరు నారాయణ కాంబ్లే. వయసు ఎనభై. పిల్లలకి పాఠాలు చెప్పడం, వీలైనప్పుడల్లా తన పాటలతో ప్రజలను ఉత్తేజపరచడం – ఇదే ఈయన దైనందిన జీవితం. పాపం ఈ పెద్దాయన్ని ఎందుకిలా కోర్ట్ బోన్ లో నిలబెట్టారు? రండి తెలుసుకుందాం. నారాయణ కాంబ్లే ఎప్పటిలానే ఒక స్టేజి మీద పాట పాడుతున్నాడు. పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్

Braveheart – స్ఫూర్తిదాయకం

‘The Passion of the Christ’ మరియు ‘Apocalypto’ వంటి సినిమాలు చూశాక ఎందుకనో నాకు Mel Gibson దర్శకత్వం వహించిన చిత్రాలపై అనుహ్యంగా మనస్సు మళ్లింది.అతడి ముందటి చిత్రమైనటు వంటి ‘Braveheart’ సినిమా చూడడం తటస్థించింది. ఇది చూసేందుకు మరో కారణం కూడా ఉంది. ‘Indain cricket’ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఓ సందర్బంలో తనకు ఏంతగానో స్పూర్తి నిచ్చిన చిత్రంగాను,తనకు బాధ కలిగిన ప్రతిసారి ఈ చిత్రాన్ని చూస్తే ఉత్తేజం కలిగించే విధంగా ఈ