Menu

Monthly Archive:: November 2014

Haider – Analysis

1995 ఖుర్రం – ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న లాయరు, చాలా తెలివయినవాడు. తన వదిన ఘజాల అంటే అతనికి చాలా ఇష్టం, ప్రేమ, ఆరాధనా సర్వస్వం. అతని కలల రాకుమారి ని తనకు దక్కదనే విషయం అర్ధం చేసుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవలనుకున్నాడు. కాని విధి అతనికి ఇంకో అవకాశం ఇచ్చింది.  Dr.హలాల్ మీర్ – ఘజాల భర్త , తన ఎకైక సంతానం అయిన హైదర్ అంటె డాక్టర్ కి ప్రాణం, కొన్నాల నుండి