Menu

Monthly Archive:: July 2014

షిప్ ఆఫ్ థిసియస్ – తాత్విక వినోదం !!

ప్రశ్నలు..ప్రశ్నలు..ప్రశ్నలు.. చిన్నప్పటి నించీ ప్రశ్నలు..  ఆకాశం లో నక్షత్రాలేమిటి?? అక్కడ ఎవరుంటారు?? పువ్వులింత అందంగా ఎలాఉన్నాయ్ ??  పక్షుల్లా మనం ఎగిరితే ఎంత బావుంటుందీ?? ఈ స్కూలికెందుకు  వెళ్లాలి?? ఈపుస్తకాలేంటీ??పాపం ఎలా తగులుతుందీ??దయ్యాలున్నాయా??  దేవుడేంటీ ?? దేవుడెలా ఉంటాడూ??… అసలు నేనెవరు ? మొదలైనవి ఎన్నో ప్రశ్నలు !! ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పేవాళ్ళేవరూ ఉండరు.  అందరూ రెడీమేడ్ గా ఉన్న విషయాలు అంగీకరించినవాళ్ళే కనక అవే సమాధానాలు చెపుతారు.  నీవూ  అక్సెప్ట్ చేయాలి,చేసి ప్రశ్నలొదిలేసి  నీవూ

Drishyam – A Trendsetter

Drishyam, originally made in Malayalam, starring Mohan Lal and Meena has been successfully remade in Telugu, directed by Actor Sripriya. The fact of the matter about this Telugu version is this: It is truly faithful to the Malayalam version that must have served as an inspiration. And then, this, of course, could be mere wishful

“దృశ్యం”- నా స్పందన

సినీ సమీక్షలు రాయడం మానేసి చాలా కాలం అయ్యింది. గీత రచయితగా సినీ రంగంలో భాగం అయ్యాక మొహమాటాలు, స్నేహాలతో పాటు మనసు కూడా అడ్డుపడడం వల్ల స్వఛ్ఛందంగా సమీక్షల విషయంలో అస్త్ర సన్యాసం చేసాను. అయితే మంచి సినిమా చూసినప్పుడు ఆ అనుభూతిని నలుగురితో పంచుకోవడం మరో అనుభూతి. కేవలం ఆ అనుభూతి కోసమే నా ఈ స్పందన రాస్తున్నాను. ఇది సమీక్ష కాదని మనవి. “దృశ్యం”. మళయాళంలో సూపర్ హిట్. తెలుగులో కూడా తీసారు.

దృశ్యం – జీవితపు నాటకీయత !!

అవును.. జీవితంలో అన్నీ ప్లాన్డ్ గా జరగవు.. మనకి తెలియకుండా టపీమని జరిగిపోయే అనర్థాలనే ప్రమాదాలు అంటాం. జరిగేటప్పుడు తెలియకున్నా..జరిగింతరవాత మాత్రం మనకి కొంత టైం ఉంటుంది.. బాధ పడటానికీ,ఏడవటానికి.  జీవితంలో చాలా నాటకీయత ఉంటుంది. కానీ దాన్ని మనం గుర్తించం.. గుర్తించినా తీరిగ్గా కలియజూసుకోటానికి టైం ఆగదు..మెల్లిగా నడవదు. తన స్పీడ్ లో తాను వెళ్ళిపోతుంది.  అక్కడ మిస్సయిన  ఆ నాటకీయతని..ఆ భావోద్వేగాలనీ పట్టిచూపించేదే సినిమా !! సినిమాలో  ‘అవసరమైన’ సాగదీత లేకుంటే.. కిక్కు ఎక్కదు.