Menu

Monthly Archive:: April 2014

సోఫీ షోల్ చివరి రోజులు

ఆ శీర్షిక చూడగానే ఆవిడెవరు? ఆవిడ చివరిరోజుల గురించి మనకెందుకు?అన్నవి చాలా సాధారణంగా కలిగే ప్రశ్నలు. ఒక ఆరేడు నెలల క్రితం రిట్టర్ స్పోర్ట్ చాక్లెట్ కంపెనీ వారి మ్యూజియంకి వెళ్ళినపుడు – అక్కడ వాళ్ళ చరిత్రతో పాటు, జర్మన్ చరిత్రలోని కొన్ని ముఖ్య ఘట్టాల గురించి కూడా గోడలపైన రాసి ఉన్నందువల్ల Geschwister Scholl (Scholl Siblings) గురించి తెలిసింది. అరే, మనూళ్ళో యూనివర్సిటీ వారి ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతం పేరు Geschwister Scholl