Menu

Monthly Archive:: February 2014

Brief Encounter

బ్రీఫ్ ఎన్‌కౌంటర్ అనే ఈ అద్భుతమయిన సినిమా కాన్సెప్టు 1945 లో వచ్చిందంటే నమ్మడానికి చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. మామూలుగా పెళ్ళి అనేది ప్రేమ జీవితానికి ముగింపు. ఆ తరువాత ప్రేమ అంటే మన భాగస్వామితోనే. కానీ పెళ్ళి తరువాత మీ భాగస్వాములతో కాక వేరొకరితో ప్రేమలో పడితే ?? ఆ సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించే అద్భుతమయిన సినిమా “బ్రీఫ్ ఎన్‌కౌంటర్”. లారా అనే ఒక మామూలు గృహిణి ఎంతో ఆనందమయిన జీవితం గడుపుతుంటుంది. మంచి భర్త,

మా సినిమాలు:బాపు-రెండవ భాగం

బుద్ధిమంతుడు: మూడో సినిమా- పాము నోట్లోంచి బయటపడి నిచ్చెనెక్కాం. శ్రీ అక్కినేని నటించిన బుద్ధిమంతుడు (డబుల్ రోల్) చాలా గొప్ప కథ. పూజారికి దేవుడు కనిపించి, ’మానవా నీకెంత అహంకారమయ్యా, మానవాకారం మించిన అందం లేదనే కదా నాక్కూడా కళ్ళూ, ముక్కూ పెట్టావు. అయినా  అసలు నేనున్నానో లేదో. కేవలం నీ భ్రమేనేమో,’ అంటాడు. పూజారి, ’మా తమ్ముడు అన్ని కులాల వాళ్ళతో కలిసి భోంచేస్తున్నాడయ్యా అప్రాచ్యుడు,’ అని ఫిర్యాదు చేస్తే కృష్ణుడు, ‘మరి గొల్లవాణ్ణి- నేను

వీడని జీవితపు మిస్టీరియస్ ముడి “లా ‘వెంచూర”

ఇటలీ దర్శకుడు మైకలాంజిలో ఆంటోనిని వివాదాస్పదుడిని, ప్రసిద్ధుడ్ని చేసిన సినిమా లా’వెంచూర. ఈ సినిమాకి పూర్వం ఆయన ఐదు పూర్తి స్థాయి చలనచిత్రాలను నిర్మించాడు.అయితే ఈ సినిమాకి పూర్వం తీసిన సినిమాలు అటు ప్రేక్షకులు ఇటు విమర్శకులనీ సంతృప్తిపరచలేదు. ఇలాంటి దశలో ఆయన ఆరో సినిమాగా నిర్మించిన L’avventura నిర్మాణ దశలో ఎదుర్కొన్న కష్ట నష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ఈ సినిమా మొదటగా ఫ్రాన్స్ లోని కాన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఏవో

మా సినిమాలు:బాపు-మొదటి భాగం

సంతకం అక్కర్లేని చిత్రకారుడు, టైటిల్ కార్డ్ అక్కర్లేని చలనచిత్ర దర్శకుడు, శ్రీ బాపు తన కదలని, కదిలే బొమ్మలతో ఎనలేని భావాలను అలవోకగా ప్రకటించినా, తన సినిమాల గురించి అరుదుగా మాట్లాడే ’మితభాషి.’ మొదటిసారిగా తన చిత్రాల సిత్రాలను పాఠకుల ముందు పరుస్తున్నారు. ఆస్వాదించండి…. నవతరంగం లో ఈ వ్యాసాల సీరీస్ ను ప్రచురించే అవకాశం కల్పించిన తెలుగునాడి సంపాదకులకు, మా తెలుగు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ – TAL, ) సంపాదకులకు మరియు మనందరికీ 

’క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవాల’ సమాహారం ‘ఎయిట్ అండ్ హాఫ్’

This film talks about you… About your life… About your family… About your work… About your doubts… About your dreams… You will see yourself in the leading role as though you were looking in a mirror… This is your film – Federico Fellini వేళ్ళ సందున ఇసుక రేణువుల్లా జారిపోతున్న క్షణాలు, జీవన కణాల్లోకి క్షణికాలైన అనుభూతుల్ని జార్చి మాయమయ్యే