Menu

Monthly Archive:: January 2014

2013 లో తెలుగు సినిమా

కాలం నిత్య సంచారి. ‘నిన్న’నుంచి ‘నేటి’మీదుగా ‘రేపటి’వైపు నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో ఎనె్నన్నో జ్ఞాపకాలను, అనుభవాలను మనకు మిగులుస్తుంది. అలా టాలీవుడ్‌కు కూడా 2013 సంవత్సరం ఎనె్నన్నో తీపి కబురులను, చేదు స్మృతులను తెచ్చింది. 82 ఏళ్ళ కాలంగా తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో ఎదురులేని స్థానాన్ని, అంతకుమించిన క్రేజ్‌ను సొంతం చేసుకున్న తెలుగు సినిమాలు ఈ సంవత్సరం కూడా యధాశక్తి తమ ‘పరంపర’ను కొనసాగించే ప్రయత్నం చేసాయి. ఈ 365 రోజుల