Menu

Monthly Archive:: January 2014

దృశ్యం

కొత్త సంవత్సరం ఒక మంచి సినిమాతో మొదలైంది నాకు – మలయాళం సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న సినిమా “దృశ్యం”. నాకు తెలిసినంతవరకూ మలయాళం సినిమా పరిశ్రమ నుంచి వచ్చినన్ని థ్రిల్లర్స్ మిగిలిన పరిశ్రమనుంచి రాలేదనే చెప్పొచ్చు. అందరికీ బాగా తెలిసిన “చంద్రముఖి” కి మూలమైన మలయాళం సినిమా “మణిచిత్రతాళు”, “22 ఫిమేల్ కొట్టాయం” “షట్టర్”, “భ్రమరం” తో పాటు మరెన్నో గొప్ప థ్రిల్లర్స్ మలయాళంలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇండియన్ స్క్రీన్ మీద చాలా

Balak-Palak – మరాఠీ మెరుపు

విజ్ఞానశాస్త్రం చెప్పినట్టు మనిషి ఏకకణ జీవి అమీబా నించి పరిణామం చెందాడా లేక మన బైబిల్లో చెప్పినట్టు దేవువు ఆడ మగా ఆడం..ఈవ్ ని సృష్టిస్తే వాళ్లనించి ఈ లోకంలో ఇంత జనాభాగా విస్తరించిందా.. లేక మిగతా మత గ్రంధాలలో చెప్పినట్టు మానవుడు మరో విధంగా ఉద్బవించాడా …?? ఏమో ఎవరికి తెలుసుకనక… తెలుసుకున్నా చేసేదేముంది కనక.  తొలి మానవుడు ఎలా  పుట్టాడో తెలియదు కానీ మలి మానవుడు మాత్రం ప్రత్యుత్పత్తి ద్వారా అని అందరికీ తెలుసు.

అడూర్ తో ముఖాముఖి- తొమ్మిదవ భాగం

ప్ర: స్వయంవరం ని సృష్టించడంలో ఇతర సినిమాల ప్రభావం కానీ దర్శకుల ప్రభావం కానీ ఉందంటారా? అడూర్: స్వయంవరంలో కొంతవరకూ ఘటక్, (సత్యజిత్) రే ల ప్రభావం కొంచెం ఉంటే ఉండొచ్చు. ఆ తరవాత సినిమాల్లో మాత్రం కచ్చితంగా లేదు. ఘటక్ సినిమా సుబర్ణరేఖ లాగా ఉంది అని కొందరన్నారు స్వయంవరం గురించి. అందులో కూడా ఒక యువ జంట లేచిపోయి పట్నం వెళ్ళడం జరుగుతుంది. కానీ స్వయంవరం ముఖ్యంగా ఆ ప్రయాణం గురించి. ఘటక్ సినిమాతో

Getting Home

నేలరాలిన ఆకు తిరిగి తన మూలాలకు చేరుకుంటుంది. మనిషి కూడా అంతే! కీచుమని శబ్దం చేస్తూ బస్సు ఆగింది. నిద్రావస్థలో మునిగివున్న ప్రయాణికులు మెల్లగా కళ్లు తెరిచి చూచారు. “బస్సు ఐదు నిమషాలు ఆగుతుంది. మళ్లీ లాస్ట్ స్టాప్ వరకూ ఎక్కడా ఆగదు,” అని చెప్పి కండక్టర్ హడావుడిగా బస్ దిగి వెళ్లిపోయాడు. బస్ దిగిన మగవాళ్లంతా ఒక వైపు వెళ్లారు. ఆడాళ్లంతా మరోవైపు చెట్లలోకి వెళ్లారు. బస్ లోనుంచి ఒక వ్యక్తి మాత్రం దిగలేదు. కూలింగ్

I am not scared

నాకు హారర్లు, థ్రిల్లర్లు చూడ్డం అంతగా అలవాటు లేదు. మరీ ఎప్పుడైనా చూడాలి అనిపిస్తే రాత్రి పది తర్వాత న్యూస్ ఛానెల్స్ చూస్తాను. వాళ్ళైతే నిజ జీవితం లో జరిగే నేరాలకు కల్పనలూ తళుకులూ అద్ది, బ్రహ్మాండంగా స్క్రీన్ ప్లే రాసి, పాత్రలవీ పెట్టి నిజానికి అసలు నేరం అలా జరిగి ఉండక పోయినా, అది సమాచారం కోసం గాక సస్పెన్స్ కోసం చూస్తున్నట్టు ఆ భ్రమలో మనల్ని ముంచెత్తుతారు. కార్యక్రమానికి తగ్గ ఆహార్యంతో యాంకర్స్ ని