Menu

Monthly Archive:: January 2014

నవతరంగం కి సహాయం చేయండి.

నవతరంగం పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆరేళ్ల క్రితం, నవతరంగం వెబ్సైట్ మొదలుపెట్టినప్పుడు ఇన్నాళ్లపాటు నడుస్తుందని ఊహించలేదు. కానీ నవతరంగం సభ్యులు, పాఠకులు, అభిమానుల ప్రోత్సాహంతో విజయవంతంగా ఏడవ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల పాటు ఆదరాభిమానాలు చూపించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఏడేళ్లే కాదు సినిమా ఉన్నంతవరకూ నవతరంగం ఉండాలనేది మా ఆకాంక్ష. అయితే నవతరంగం ఎప్పటిలాగే సజావుగా నడవడానికి మీ సహాయం కావాలి. ఆరు సంవత్సరాల పాటు నవతరంగం నిర్వహణలో

ఆలోచింపజేసే తాత్విక పద్యం ‘Ship of Theseus’

యెన్నో రోజులు ఎదురు చూసాక, చివరికి ‘షిప్ ఆఫ్ థీసియస్’ చూసే అవకాశం దొరికింది. ఆ సినిమా దర్శకుడే సినిమాని ఆన్ లైన్ లో ఉంచి అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. చాలా గొప్ప, అభినందనీయమైన విషయం అది. కీర్తీ , లాభాపేక్షా లేకుండా తన సినిమాని ఓపెన్ సోర్స్ పద్దతిలో ఆన్ లైన్ లో ఉంచి దాన్ని యెవరికి తోచినట్టుగా యెడిట్ చేసుకుని మరో కొత్త “షిప్ ఆఫ్ థీసియస్” తయారు చేయమనడం ద్వారా ఆనంద్ గాంధీ

1:నేనొక్కడినే

ప్రేమంటే ఏమిటి? ఒంటరితనం వల్ల వచ్చే భయాన్ని పోగొట్టి ప్రశాంతతనిచ్చే ఆసరా. భయమంటే ఏమిటి? ఆ ఆసరాని కోల్పోతామేమోనన్న మానసిక భావన. మనిషి ఎప్పుడూ తోడు కోరుకుంటూ ఉండేది అందుకే – మొదట తల్లిదండ్రుల నుంచీ, అన్నదమ్ములూ, అక్కచెల్లెళ్ళ నుంచీ, తరువాతి కాలంలో స్నేహితులనుంచీ, ఆపై జీవిత భాగస్వామినుంచీ, చివర్న బిడ్డలూ మనవలనుంచీ. మరి అలాంటిది, ఒక వ్యక్తికి వీళ్ళెవ్వరూ లేకపోతే? జీవితం మొదట్లోనే అతను తల్లిదండ్రులని కోల్పోతే? అదీ ఇంకెవ్వరో వాళ్ళని తన కళ్ళముందే చంపటం

Paris, Texas – కలిసిన దూరాలు.

 తెలియని పయనం ..లేదు గమ్యం.. ఏదీ బ్రతుక్కు అర్థం. ఉన్నట్టే ఉంటుంది.. మాయమవుతుంది. మాయమయ్యింది మళ్ళీ వస్తుంది.అప్పుడే ఆనందం…అంతలోనే దుఃఖం ఇస్తుంది మనసులకి ముడులేస్తూ … విప్పేస్తూ మనుషులని కలుపుతూ ..విడగొడుతూ  దేవుడో  దయ్యమో అర్థం కానిదే  ‘అది’ ప్రేమించటానికి ఎన్ని కారణాలుంటాయో ..విడిపోవటానికీ అన్నే ఉంటాయి. ప్రేమ అకస్మాత్తుగా వస్తుంది. కాని దాన్ని నిలబెట్టుకోవటం మాత్రం కష్టమవుతుంది.  ప్రేమ ఎంత త్వరగా ..  బలంగా కలగొచ్చో .. విడిపోవటమూ అంత సులభంగా  జరగొచ్చు. కొన్ని సార్లు