Menu

Monthly Archive:: January 2014

మరో ప్రపంచం

తెలుగులో Atlas Shrugged నవల ని సినిమా గా తీశారు. మీకు తెలుసా? అవును నిజం. తెలుగులో Ayn Rand వ్రాసిన అద్భుత నవల Atlas Shrugged ని సినిమాగా తీసి చేతులు కాల్చుకున్నారు. మహా మహా హాలీవుడ్ ఉద్దండులే (వాళ్ళని వాళ్ళే అనుకున్నారేమో నాకు తెలియదు మరి) మల్ల గుల్లాలు పడే ఆ నవలని సినిమాగా తీయటం అంటే మాటలు కాదు. A novel with multilayered plot structure, and philosophically challenging theme, and

Chakrapani (1954)

ఆ మధ్య ఒకరోజు రాత్రి నిద్రపట్టక చానెళ్ళ నివాసాల చుట్టూ తిరుగుతూ ఉంటే, ఈటీవీ లో ఏదో బ్లాక్ అండ్ వైట్ చిత్రం కనబడ్డది. సహజంగా పాత సినిమాలంటే ఉన్న ఇష్టం వల్ల ఆ ఛానెల్ వద్ద రెణ్ణిమిషాలు ఆగాను. ఇక ఆపై వేరే ఛానెల్ మార్చలేకపోయాను. నేను చూసిన దృశ్యం – సీ.యస్.ఆర్. కూ, అతని గుమాస్తా వంగర (వంగర వెంకట సుబ్బయ్యే నా ఆయన పేరు??) కూ జరిగే సంభాషణ: (యధాతథంగా నాకు గుర్తు

అందాల రాముడు-అదో అనుభవం

అందాలరాముడు సినిమాను మొదటి సారి నా చిన్నతనంలో చూశాను,ఏ సంవత్సరమో సరిగ్గా గుర్తు లేదు గానీ చూస్తూ చాలా సార్లు పడిపడి నవ్వుకోవటం బాగా గుర్తుంది.అందుకు కారణం తీతా అంటూ పిలిపించుకునే అల్లు,ఓ ఫైవుందా అంటూ వెంటాడే రాజబాబు.తర్వాత కొన్ని సార్లు చూసినా సినిమాహాల్లో చివరి సారి చూసి మాత్రం పదిహేనేళ్ళు దాటింది.మధ్యమధ్య స్థానిక కేబుల్ నెట్వర్కుల్లో వచ్చినప్పుడు అక్కడక్కడ కొన్ని సన్ని వేశాలు మాత్రం ఆస్వాదించాను. చివరిసారి చూశానన్నానే దానికో చిన్న రామాయణంలో పిడకల వేట

1962 ఓ ‘ఆరాధన’

1962 లో “జగపతి పిక్చర్స్” బ్యానరు పై, వీ.మధుసూధన రావుగారి దర్శకత్వంలో, రంగరావు-వీ.బీ.రాజేంద్రప్రసాద్ గార్ల నిర్మాణంలో తీసిన ఈ చిత్రం అప్పట్లో తెలుగు సినీ ప్రపంచానికి కొత్త ఒరవడిని సృష్టించింది. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రీ ముఖ్య పాత్రలతో ప్రజలని అలరింపజేసిన చిత్రం “ఆరాధన”. బెంగాళీ చిత్రమైన “సాగరిక” ఈ చిత్రానికి మాతృక. ప్రేమ, త్యాగం, సంగీతం వెరసి “ఆరాధన”. సహాయ పాత్రలలో రేలంగి, గిరిజ, జగ్గయ్య, గుమ్మడి, రమణా రెడ్డి, రాజశ్రీ లు చాలా బాగా నటించారు

సీతారామయ్య గారి మనవరాలు

సాంకేతిక పరిజ్ఞానం అంతగా పెరగక పోవడం కూడా అప్పుడప్పుడు మంచి సినిమాలు రావడానికి కారణం అవుతుందేమో. ఇప్పుడు ఉన్నట్టుగా పల్లెటూళ్ళలో కూడా టెలిఫోన్ లు, ప్రతి మూడో మనిషి దగ్గర మొబైల్ ఫోన్లు పదిహేడేళ్ళ క్రితం ఉండి ఉంటే మనమంతా ”సీతారామయ్య గారి మనవరాలు’ అనే ‘తెలుగు’ సినిమాను మిస్ అయ్యేవాళ్ళం కదా! ఆర్ద్రత నిండిన కథ, కథనం, పాత్రోచిత నటన, కథనానికి ప్రాణం పోసే సంగీతం ఈ సినిమా ని క్లాసిక్ గా మార్చాయి. నా