Menu

Monthly Archive:: November 2013

ఏక్ డాక్టర్ కీ మౌత్

కొన్ని సన్నివేశాలు పదే పదే పునరావృతం కాకూడదన్న ఆశయమే ఈ సినిమా కలకత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రి లో ఒక చిన్నపాటి వైద్యుడిగా పని చేస్తున్న దీపాంకర్ రాయ్ చాలా స్వార్థపరుడు. తనమీద తనకి అపారమైన నమ్మకం. తన మీద అనడం కంటే తన పని మీద అనడం సబబు. రెండు గదుల ఇరుకు ఇల్లు. పగలంతా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం. రాత్రంతా తన ఇంట్లోని ఒక గదిలో ఏర్పరుచుకున్న ప్రయోగశాలలో అలుపెరగని పరిశోధనలు. పది సంవత్సరాలుగా ఇదే

Moulin Rouge

Baz Luhrmann and his romance with musicals is a blessing from the conventional boy-meets-girl plots in the modern era of films. Going back to the colorful old-French 1890s, the dancing, singing and entertaining people with more than just performing but giving an experience worth more than money, Moulin Rouge is a fine example of how

As it is in Heaven

కళ నెరిగి, అనుభవైకవేద్యంగా తెలుసుకుంటే- దైవాన్ని ఎరిగినట్లే. పికాసో అనే చిత్రకారుడు ఒక రోజు సాయంత్రం సముద్రతీరాన నుంచొని ఒక తైలవర్ణచిత్రం చేస్తున్నాడు. అతను తన చిత్రాన్ని పూర్తి చేసి దానికి తుది మెరుగులు దిద్దుతూ యధాలాపంగా దాన్నొకసారి, ఒక్క అడుగు ఇవతలికి వేసి చూశాడు. ఇది తాను వేసిన చిత్రమేనా అని ఎందుకో అనుమానం కలిగి, ఆ చిత్రాన్ని మరింత పరీక్షగా చూశాడు. అతడికే అర్థం కాని ఓ రకమైన సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు పికాసో. ఆ

Soul Kitchen – ‘ఆత్మ’గల వంటిల్లు

  సోల్ కిచెన్ – ‘ఆత్మ’గల వంటిల్లు.   🙂    ఆత్మ అనగానే ఏదో దెయ్యాల సినిమా అనుకుంటున్నారా అబ్బే కాదండీ.. ఇదో సరదా కథ. బలమైన కథనం…సన్నని భావోద్వేగాలు ఉన్న హాస్య భరిత సినిమా ఇది. ” నేను నాకు సినిమా తీయాలని అనిపించినపుడు మాత్రమే సినిమాలు తీస్తాను.అదీ  ఆప్పటి  మూడ్ ని  బట్టి . ఇప్పటివరకూ  ‘ఎడ్జ్ ఆఫ్ హెవెన్‘  లాంటి సీరియస్ సినిమాలుతీసాను. సీరియస్నెస్ కి బానిస అయ్యా. ఎడ్జ్ ఆఫ్

Happiest Girl in the World

గత కొన్నేళ్ళుగా రొమానియన్ సినిమాలకు అంతర్జాతీయంగా మంచి ప్రాచుర్యం లభించింది. కొన్నేళ్ళు క్రితం Cannes చలనచిత్రోత్సవంలో అత్యుత్తమ సినిమాగా 4 Months, 3 Weeks, 2 Days అనే రొమానియన్ సినిమా ఎన్నుకోబడిన తర్వాత ఈ దేశం నుంచి వస్తున్న సినిమాలపై సినీ అభిమానులు ఓ కన్నేసి ఉంచినమాట నిజం. అయితే ఆ తర్వాత మరీ అంతగా చెప్పుకోదగ్గ రొమానియన్ సినిమాలేవీ రాలేదనే చెప్పాలి. వచ్చిన వాటిల్లో Perscuit Sportive అనే సినిమా కొన్ని చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి