Menu

Monthly Archive:: October 2013

ఇంగ్మర్ బెర్గ్మన్

జులై 14, 1918 లో స్వీడెన్ లోని ఉప్శల అనే ప్రదేశంలో పుట్టి, 1946లో Crisis అనే చిత్రం ద్వారా చలనచిత్ర ప్రపంచంలోనికి అడుగుపెట్టి, The Seventh Seal, Wild Strawberries, Fanny and Alexander లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గాంచి దాదాపు 60 సినిమాల ద్వారా ప్రపంచంలోని అన్నిమూలలవున్న సినీ ప్రేమికుల హృదయాలను స్పందింపచేసారు. Ingmar Bergman గురించి చెప్తూ ఫ్రెంచ్ సినీ దర్శకుడు Jean-Luc Godard ఈ విధంగా అంటారు, “The

మూడు బెర్గ్‌మాన్ సినిమాలు

ఆ మధ్య కొన్ని నెలల క్రితం ఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమాలు మూడు వరుసగా చూసాను. ఈయన గురించి వినడమే కానీ, ఎప్పుడూ సినిమాలు చూడలేదు. బెర్గ్మాన్ చనిపోయిన వార్త చదివిన రోజు మొదటిసారి అరె! ఒక సినిమా అయినా చూడలేదే నేను! అనిపించింది. కొన్నాళ్ళ తరువాత సినిమాలు దొరికాయి. చూసాను. చూశాక తెలిసింది ఆ మూడింటిలో రెండు బెర్గ్మాన్ తీసిన మూడు అత్యుత్తమ సినిమాల్లో చోటు సంపాదించుకున్నవి అని. అవి – Persona(1966), Wild Strawberries(1957) మరియు

బి.యన్.రెడ్డి-ఒక పరిచయం

భారతీయ చలనచిత్రాల్లో కళాఖండాలు అన్నవి ఒక వంద లెక్కేస్తే ఆయన దర్శకత్వం వహించినవో ఆయిదు ఉంటాయి.తెలుగులో వచ్చిన అత్యుత్తమ చిత్ర్రాలో ఒక పాతిక జాబితా రాస్తే ఆ మహనీయుడి చిత్రాలు అన్నీ ఉంటాయి.నా తదనంతరం ఇక ఇలాంటి సినిమలు రావూ అని నిశ్చయంగా తెలిసినట్లే తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల అన్నట్లు నిక్కమైన నీలాలే మనకిచ్చి మహానుభావుల్లో కలిసిపోయాడు. తెలుగు సినిమాకో దిశానిర్దేశం చేసి, మంచి సినిమా అంటే తను తీసిన సినిమాల ద్వారా నిర్వచించి,గొప్ప చలన