Menu

Monthly Archive:: May 2013

చిన్న సినిమా

ఈ సినిమా డైరెక్టర్ తో  టివి9 లొ వారధి లొ ఓ ఇంటర్వూ చూశాను. పోనీలే చిన్న సినిమా గదా చూసేద్దామని చికాగో బిగ్ సినిమా లో ఆదివారం సాయంకాలం 5 షొ కి వెళ్ళాను. అశ్చ్య్రరం.. ధియేటర్ లో నేను నా కూతురు తప్ప ఇంకెవ్వరు లేరు. భయం వేసింది బలయిపోతున్నామా అని. ఫర్లేదులే చిన్నసినిమా ల కత ఇంతే కదా అని లోపల సెటిల్ అయ్యిపోయాము. మా అమ్మాయి రావటానికి కారణం హీరో తనకు

వర్షంలో విహారం – Damnation

పరిచయం: Bela Tarr నా జీవితంలోకి ప్రవేశించి ఆయన సినిమాలతో నన్ను కట్టిపడేసాలా చేసిన సినిమా Damnation. ఇది నేను చూసిన మొదటి బెలా టర్ సినిమా. ఈ సినిమా చూసాకే ఆయన సినిమాలన్నీ వరుసగా చూడడం మొదలుపెట్టాను. ఈ సినిమా అంత గొప్ప సినిమా కాదని Bela Tarr స్వయంగా చెప్పినా నాకు మాత్రం ఆయన సినిమలన్నింటిలో విపరీతంగా నచ్చిన సినిమా ఇది. నేను చదివిన చాలా సమీక్షల్లో ఈ సినిమాలో కథ లేదు అన్న