Menu

Monthly Archive:: April 2013

గురు-శిష్యులు:ఘటక్-జాన్

రిత్విక్ ఘటక్ ఒక సినిమా దర్శకుడిగా ఎంతో మంది నవ యువ దర్శకులకు ఆదర్శంగా నిలిచాడు. ఒక సినిమా దర్శకునిగానే కాకుండా పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో వైస్ ప్రిన్సిపల్ గా తన బోధనలతో ఎంతో మంది విద్యార్థులనూ నవ్య సినిమా వైపు నడిపించాడాయన. ఆయన విద్యార్థులయిన మణి కౌల్, అదూర్ గోపాలకృష్ణన్, జాన్ అబ్రహంలు తర్వాతి కాలంలో భారతీయ నవ్య సినిమా ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించారు. అమెరికన్ ఫిల్మ్ క్రిటిక్ John Levich రిత్విక్ గురించి

న్యూవేవ్ సినిమా

ఉపోద్ఘాతం అనగనగా ఒక ఫ్రాన్సు దేశం. ఆ దేశంలో జనాలకి సినిమాల పిచ్చి. ఈ దేశంలో జీవన పరిస్థితులు మారుతున్నప్పటికీ సినిమాలు మాత్రం మారుతున్న సమాజాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకోకపోవడం చాలా మందికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేస్తారు? చూడడం మానేస్తారు. సాధారణ ప్రేక్షకులైతే ఫర్వాలేదు. సినిమాలు వస్తే చూస్తారు. లేదంటే ఇంట్లో కూర్చుంటారు. మరి సినిమా పిచ్చోళ్ళ సంగతేంటి? నిద్రలేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ సినిమాలతోనే కాలక్షేపం చేసే కొంతమంది కుర్రాళ్ళు మనసాపుకోలేక ఏదో ఒకటి