Menu

Monthly Archive:: April 2013

స్ట్రోంబోలియన్ సినిమా

ముందుమాట: చాలా రోజుల తర్వాత ఈ మధ్యనొకసారి గిరీశ్ షంబు గారి బ్లాగ్ సందర్శించాను. అప్పుడే తెలిసింది ఈ స్ట్రోంబోలియన్ సినిమా గురించి. అసలేంటీ స్ట్రోంబోలియన్ సినిమా అని అర్జంటుగా తెలుసుకోవాలనుకుంటే గిరీశ్ గారి బ్లాగులోని ఈ పోస్టు చదవండి. అర్జంటేమీ లేదనుకున్న వాళ్ళు ఈ వ్యాసం తీరిగ్గా చదవొచ్చు. తీరిగ్గా ఎందుకన్నానంటే ఇక్కడ స్ట్రోంబోలియన్ సినిమాల గురించి కాకుండా చాలా విషయాలను చర్చిస్తూ, కొత్త విషయాలను పరిచయం చేయాలనుకుంటున్నాను. అసలీ వ్యాసాన్ని నేను గతంలో ఎప్పుడో,

ఫిల్మ్ స్టడీస్ మనకి అవసరమా?

ఫిల్మ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతుంటే మిత్రుడొకడు మీరు కనుక్కొన్న ఈ భాష కి లిపి ఏంటని అడిగాడు. ఫిల్మ్ లాంగ్వేజ్ అంటే మన వాళ్ళకి బొత్తిగా అవగాహన లేదని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలనుకుంటాను. మరి ఫిల్మ్ లాంగ్వేజ్ అంటే ఏంటని ఎవరైనా అడిగితే “‘Film language’ describes the way film ‘speaks’ to its audiences and spectators” అని చెప్పొచ్చు. గత సంవత్సరం ట్యాంక్ బడ్ దగ్గర ఉన్న ప్లై ఓవర్ దగ్గర

మన సినిమా చదువులు

అయితే మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయిన సినిమా గురించి మన education system లో ఎక్కడా స్థానం లేదు. స్కూల్, కాలేజ్ ల్లో కాకపోయినా కనీసం విశ్వవిద్యాలయాల్లోనయినా సినిమా గురించి సినిమా అనే ప్రక్రియలోని వివిధ అంశాల గురించి గానీ బోధించటం లేదు. ఈ మధ్యనే కొన్ని ఫిల్మ్ స్కూల్స్ మన రాష్ట్రంలో మొదలైనప్పటికీ మనకి మొదటినుంచీ ఫిల్మ్ స్టడీస్ లేకపోవడం మూలాన అక్కడ కూడా అధ్యాపకులను ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి

Sansho Dayu – సినిమా సమీక్ష

 సినిమా: Sansho Dayu/Sansho, the Bailiff దర్శకత్వం: కెంజి మిజోగుచి దేశం: జపాన్ సంవత్సరం: 1954 అవార్డులు: Silver Lion (వెనిస్ చలన చిత్రోత్సవం). తర తరాలుగా జపనీయులు చెప్పుకుంటున్న జానపద కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. నాగరికత ఇంకా పూర్తిగా పరిమళించని రోజుల్లో ఈ కథ నడుస్తుందని సబ్-టైటిల్స్ ద్వారా తెలియచేయడంతో Sansho Dayu సినిమా మొదలవుతుంది.పదకొండవ శతాబ్దపు జపాన్ లో ఫ్యూడల్ వ్యవ్యస్థ నెలకొని వున్న రోజులవి. ప్రభువు ఆజ్ఞను మీరి బానిసలకు