Menu

Monthly Archive:: April 2013

ఓపెన్ సోర్స్ సినిమా

ఓపెన్ సోర్స్ సినిమా అంటే ఏమిటి? ఓపెన్ సోర్స్ సినిమా అంటే తెలుసుకునే ముందు అసలు ఓపెన్ సోర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సాధారణంగా కంప్యూటర్ వినియోగించే అందరికీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ గురించి తెలిసే ఉంటుంది. ఒక వేళ మీకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ గురించి తెలియకపోయినా మీరు ఏదో విధంగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ వాడే ఉంటారు. ఉదాహరణకు మీరు ఇంటర్నెట్ లోని ఈ సైట్ ని చూడడానికి ఫైర్

’మహేశ్ బాబు పూజారిని రక్షించుట’ అనబడు స్క్రీన్ ప్లే విధానం-STC-2

ఇంతకు ముందు వ్యాసంలో  ఈ పిల్లిని రక్షించుట లేదా Save the Cat అనే స్క్రీన్ ప్లే విధానం గురించి కొంచెం చర్చించాం.ఈ విధానంలో మొత్తం పదిహేను స్టెప్స్ ఉంటాయని మనం తెలుసుకున్నాం. అయితే ఈ స్క్రీన్ ప్లే విధానం నిజంగానే మన సినిమాలకు పనికొస్తుందా అనే అనుమానం రావొచ్చు కాబట్టి ఈ పదిహేన్ స్టెప్స్ ని ఏదైనా తెలుగు సినిమాకు అన్వయించి చూస్తే ఏలా ఉంటుందో చూద్దాం. దీనికోసం మనం మహేశ్ బాబు నటించగా త్రివిక్రమ్

రిత్విక్ ఘటక్ – ఫిల్మోగ్రఫీ

నాగరిక్(The Citizen)1952 – బెంగాలి బెంగాల్ విభజన జరిగినప్పుడు కలకత్తాకు వలసవచ్చిన ఒక కుటుంబం కథ ఈ నాగరిక్ సినిమా.ఇది రిత్విక్ ఘటక్ మొదటి సినిమా. 1952 లో ఈ సినిమా నిర్మాణం అయినప్పటికీ విడుదలయింది మాత్రం పాతికేళ్ళ తర్వాత. రిత్విక్ ఘటక్ మరణానంతరం సెప్టెంబర్ 20, 1977 న కలకత్తాలోని ఎంపైర్ సినిమాలో ఈ సినిమా మొదటిసారిగా ప్రదర్శించబడింది. సత్యజిత్ రే ’పథేర్ పాంచాలీ’ సినిమా తో భారతీయ సినిమా ప్రపంచానికి పరిచయం అయినప్పటికీ ఆ

’పిల్లిని రక్షించుట’ అనబడు స్క్రీన్ ప్లే రచనా విధానం-STC-1

ఔత్సాహిక సినిమా దర్శకులు రచయితలకు వచ్చే మొట్టమొదటి సందేహం “స్క్రీన్ ప్లే రాయడం ఎలా?” అని. అయితే స్క్రీన్ ప్లే రచన గురించి ఇదివరకే చాలా పద్ధతులు ఉన్నాయి. సిడ్ ఫీల్డ్ తన “స్క్రీన్ ప్లే” పుస్తకంలో ఒక రకమైన టెక్నిక్ గురించి చెప్తే, రాబర్ట్ మెకీ తన “స్టోరీ” పుస్తకంలో మరొక విధానాన్ని చెప్పుకొచ్చారు. అలాగే “21 రోజుల్లో స్క్రీన్ ప్లే రాయడం ఎలా?”, “సీక్వెన్స్ బేస్డ్ స్క్రీన్ ప్లే రాయడం ఎలా” అంటూ పలు

మై డిన్నర్‌ విత్ ఆంద్రె (1981) – ఒక సమీక్ష

రచన:నాగరాజు పప్పు షాజహానెక్కిన నెమలి సింహాసనం నుండీ బతకలేని బడిపంతులు నిట్టూర్పులూర్చే పేము కుర్చీ వరకూ – కుర్చీలు కొన్ని వేల రకాలు. కాని, చక్రవర్తైనా, చంఢాలుడైనా మనిషంటే ఒక ఆకారం ఉన్నట్టే, కుర్చీ ఎలాటిదయినప్పటికీ దానికో నిర్ధిష్టమైన ఆకారం ఉంది – బల్లపరుపుగా మన బరువు మోపడానికో బల్ల, వీపు ఆనించుకో్డానికి మరో బల్ల, నేల నుంచి ఎత్తు కోసం ఓ నాలుగు కోళ్ళు అనే మూడు భాగాలుంటేనే అది కుర్చీ అవుతుంది. వీటికే రకరాకాల