Menu

Monthly Archive:: March 2013

మన సినిమాకో భాష ఉందా?

టేక్ 1 మొన్నీ మధ్యన ఏదో చర్చల్లో మన సినిమాకి ఒక భాష, వ్యాకరణం లేకపోవడమే నేటి మన సినిమాల దుస్థితికి కారణమని నేనొక బోల్డ్ స్టేట్మెంట్ చేసేసాను. వెంటనే పక్కన ఉన్నవాళ్ళెవరో అసలు సినిమాకో భాష ఉండడమేంటి? అయినా మన సినిమాలు తెలుగు భాషలోనే కదా ఉంటాయి. ఇంకో కొత్త భాష ఎందుకు? అని నా మీద యుద్ధం ప్రకటించారు. “సినిమా దృశ్య మాధ్యమం. అందుకే సినిమాలో దృశ్యం మాట్లాడాలంటారు. దృశ్యం మాట్లాడడమంటే కథ చెప్పకుండా

California Dreamin’

]సినిమా:California Dreamin’ దేశం: రోమానియా దర్శకుడు:Cristian Nemescu కాలం:2008 ఈ సినిమా గురించి చెప్పేముందు ఈ సినిమా దర్శకుని గురించి చెప్పుకోవాలి.ఈ సినిమా దర్శకుడు Cristian Demescu. ఈ సినిమా ఎడిటింగ్ పూర్తికాకూండానే ఒక ఏక్సిడెంట్ లో మరణించాడు. ఆయనకు నివాళులర్పిస్తూ పూర్తిగా ఎడిటింగ్ జరగకుండానే Cristian Demescu వుండగా ఎలా వుందో అలాగే ఈ సినిమాని విడుదల చేయడం జరిగింది. అందుకే ఈ సినిమాకు క్యాప్షన్ endless అని వుంటుంది. కానీ చాలా మంది రోమానియన్లు

భావవ్యక్తీకరణవాదం-ఒక పరిచయం

ముందుమాట: ’ప్రపంచ సినీ ఉద్యమాలు’ అనే శీర్షికన ప్రచురింపబడుతున్న ఈ వ్యాసాలు కేవలం, పాఠకులకు ఆయా దేశాల్లో సినిమా ఎలా మార్పు దిశగా పయనిస్తూ వచ్చిందో అని తెలియచెప్పే పరిచయ వ్యాసాలు మాత్రమే. ఇవి ఆయా ఉద్యమాల గురించి చేసిన లోతైన విశ్లేషణా వ్యాసంగం కాదు. ముఖ్యంగా ఇదంతా తెలిసి రాస్తున్నది కాదు తెలుసుకోవడానికి మాత్రమే చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. పదజాలం ఉపయోగంలోనూ, భావవ్యక్తీకరణలోనూ మరియు సమాచారం పొందుపరచడంలోనూ దొర్లిన తప్పులను వ్యాఖ్యల రూపంలో

Ugetsu-సినిమా సమీక్ష

సినిమా:Ugetsu దేశం:జపాన్ దర్శకుడు:కెంజి మిజోగుచి సంవత్సరం:1953 అవార్డులు: Silver Lion (వెనిస్ చలన చిత్రోత్సవం) 16 వ శతాబ్దపు రోజులవి. జపాను లోని వివిధ రాజవంశీయుల మధ్య జరిగే అంతర్యుధ్ధం తీవ్రస్థాయిలో వుంటుంది. సైనికులు సామాన్య ప్రజల ఇళ్ళపై దాడి చేసి వారి సంపదను దోచుకుంటుంటారు. అలాంటి వాతావరణంలో ఒక పల్లెటూరిలో పక్క పక్క ఇండ్లలో నివసించే ఇద్దరు కుమ్మరి వాళ్ళు తమ భార్య మాటలు చెవినపెట్టకుండా అత్యాశకు పోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. గెంజురో