Menu

Monthly Archive:: December 2012

మిథునం

తనికెళ్ల భరణి “మిథునం” చూశాను. నేను శ్రీరమణ ‘మిథునం’ కథాసంకలనం చదివే సమయానికి మిథునం కథ ఒక విశిష్టమైన గొప్పదనాన్ని సంతరించుకుంది. బాపు గారు మిథునం కథనచ్చి తన స్వయం చేతి దస్తూరితో ఈ కథను రాయడం ఈ కథను తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప కథగా నిలిచిపోయేకథగా సాహితీవేత్తలు విమర్శకులు డిసైడ్ చేసేశారు. కానీ అంతా చేస్తే, నేను మొత్తం చదివేసరికీ నాకు బాగా నచ్చిన కథ “బంగారు మురుగు”. మిథునం సగం అర్థం కాలేదు,