Menu

Monthly Archive:: November 2012

“టుడేస్ స్పెషల్”

పరదేశం పోయి ఏళ్ళ తరబడి నువ్వు అక్కడ నివసించినా..నీ మూలాలు మాత్రం నువ్వు బయలు దేరిన చోటే ఉంటాయి. నువ్వెక్కడ పుట్టావో అదే నీ వూరు! వూరు మారినా ఉనికి మారదు….. చెప్పడానికి వాక్యం చిన్నదే అయినా తవ్వి తీస్తే ఈ వాక్యం వెనుక బోల్డు కథలు ఉంటాయి. ఆ కథలు బతకడానికి పరదేశం పోయిన ఏ మనిషి వైనా కావొచ్చు! అలాంటి ఒక పరదేశీయుని కథే “టుడేస్ స్పెషల్”! సినిమా! అంతే కాదు, కమ్మని భారతీయ