Menu

Monthly Archive:: October 2012

పూరీజగన్నాథ్ కలం బలంతో “రాంబాబు”

ఒక పిచ్చితల్లికి పుట్టిని అనాధ మెకానిక్ యాక్సిడెంటల్ గా జర్నలిస్టై కాబోయే ముఖ్యమంత్రిలాంటి నాయకుడిని ఛాలెంజ్ చేసి రాష్ట్ర రాజకీయాల్ని ఎలా మార్చాడు, ప్రజలకు ఎలా స్ఫూర్తినిచ్ చి నాయకుడుకాని నాయకుడయ్యాడు అనేది “కెమెరా మెన్ గంగతో రాంబాబు” సినిమా కథ. ‘కథ ఇది’ అని చెప్పానుకదా మరి కథలేదంటావేమిటని అడక్కండి. హిట్ సినిమాకి అలాంటి లాజిక్కులుండవు. అదే పూరీజగన్నాథ్ మాటల మహత్యం. పవన్ కళ్యాణ్ కనువిందైన నటన, తమన్నాకు అతకని డబ్బింగ్,ర్యాండమ్ గా నవ్వుల్ని పూయించే

మంచి పుస్తకం ”దర్శక మహేంద్రుడు కే.వి.రెడ్డి”

కదిరి వెంకట రెడ్డి నాయుడు అంటే మీలో చాలా మందికి తెలియక పోవచ్చు.? పోనీ కే.వి.రెడ్డి అంటే …??? కొంతమందికి తెలియవచ్చు.మాయాబజార్ సినిమా తెలుసు కదా…! తెలియని తెలుగువాడు వుండడు. ఆ సినిమా పేరు వింటేనే ముఖం మీద చిరునవ్వు, గర్వం, మనస్సులో ఆనందం వెల్లివిరుస్తుంది. అవును ‘వివాహ భోజనంబు విందైన వంటకంబు’ అనే పాటలో ఘటోత్కజుడి గా ఎస్.వి.రంగారావు గారి నట విశ్వరూపం ,మహా నటుడు ఎన్టీ రామారావు గారికి క్రిష్ణడుగా వేషం వేయించి దేవుణ్ణి

” క్లిష్టత. అదే అతని ప్రత్యేకత.”

2006 లో వచ్చిన Prestige సినిమాలో ‘ మైకల్ కేన్’ ఒక మాట చెబుతాడు, “The Audience wants to be fooled” అని. భయంకరమైన పోటీ ఉన్న ఇద్దరు ఇంద్రజాలికుల మధ్య జరిగే అతి ఘోర మస్తిశ్కయుద్ధమే ” ప్రెస్టీజ్ “. చిన్నప్పటినుండి Algebra వల్ల నాకు గణితశాస్త్రం అంటే భయం. పెద్దయ్యాక క్వాంటమ్ మెక్యానిక్స్ వల్ల నాకు Physics అంటే చలిజ్వరం. వాటిని చూసి దూరం పరిగెత్తెవాన్ని. పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఒక రోజు

నలుగురు

టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో సినిమా నిర్మాణం చాలా సులువైంది. దాంతో ఎవరు పడితే వారు సినిమా రంగంలోకి ప్రవేశించి అనుభవం ఉన్నా లేకున్నా విరివిగా సినిమాలను నిర్మిస్తున్నారు. మరి నిర్మించిన ఈ సినిమాల్లో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రీలో ఎప్పుడు వినిపించే మాట “చిన్న సినిమాని ఆ నలుగురు తొక్కేస్తున్నారని” ఎవరీ ఆ నలుగురు! సురేష్ బాబు, దిల్ రాజు, యన్.వి.ప్రసాద్, రామోజీరావు ఆ నలుగురులో ఉన్నారని కొంతమంది సినీ పెద్దల ఆరోపణ. రాయలసీమ