Menu

Monthly Archive:: September 2012

కళాత్మక తామరాకు నుంచి అర్బన్ అరిటాకు పైకి…..

కె. విశ్వనాథ్ నుంచి శేఖర్ కమ్ముల వరకూ… (ఉన్నత వర్గాల ప్రేక్షకుల్ని ఉద్దేశించినదిగా చెప్పబడే తెలుగు క్లాస్ సినిమా 30 ఏళ్ళ పాటుగా చేస్తున్న ప్రయాణాన్ని విశ్లేషిస్తూ సీనియర్ జర్నలిస్ట్, రచయిత జి. ఎస్ . రామ్మోహన్ ద సండే ఇండియన్ కి రాసిన వ్యాసం)   “శేఖర్ అన్ని ఫంక్షన్లకు నన్ను పిలుస్తూ ఉంటాడు కానీ నాతో సినిమా చేయమంటే మాత్రం చేయడు…” ఇది అక్కినేని నాగార్జున మాట. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఆడియో ఆవిష్కరణ