Menu

Monthly Archive:: September 2012

చిత్రం భళారే తెలుగు చలన సిత్రం

సినిమా ఈజ్ బ్యుటిఫుల్. నాకు సినిమాతో పరిచయం ఎర్పడినప్పటి నుండి కల్గిన భావం. సినిమాతో నా మొదటి పరిచయం గ్యాంగ్ లీడర్ తో మొదలైంది. మంచి డ్రామా మూవీ. ఆ తర్వాత కొంత కాలానికి శివ, గీతాంజలి చూశాను. దాంతో సినిమా మీద ఆసక్తితో సినిమాలు చూడ్డం మొదలుపెట్టాను. మణిరత్నం, రాంగోపాల్ వర్మ, వంశీ ఈ బ్యూటిఫుల్ సినిమాలని రెండు దశాద్భాలా పాటు చూపించారు. ఆ తరువాత ఈ వరుసలోకి శేఖర్ కమ్ముల ప్రవేశించి తెలుగు సినిమాకి

తెరపైన రణ్బీర్, తెరవెనుక అనురాగ్ హీరోలుగా – బర్ఫి

సినిమా తీసేవాళ్ళు ప్రొడ్యూసర్లకోసమో, ప్రేక్షకులకోసమో తీయవచ్చు. అవకాశం వున్న కొద్ది మంది దర్శకులు తమకోసమే సినిమా తీసుకోవచ్చు. అదేదీ కాదని సినిమా తీయడం కోసమే సినిమా తీస్తే…? అలాంటి సినిమాకి అద్భుతమైన నటీనటులు దొరికితే..? అప్పుడు తయారయ్యే సినిమా ఒక మాస్టర్ పీస్ లా మిగిలిపోతుంది. సరిగ్గా బర్ఫీ సినిమా లాగే. పుట్టుకతోనే మూగ-చెవిటివాడైన బర్ఫీ (రణ్బీర్ కపూర్) కథ ఇది. అతని జీవితంలోకి ప్రవేశించిన ఇద్దరు అమ్మాయిల కథ ఇది. ఆరు నెలల్లో పెళ్ళి నిశ్చమైన

బర్ఫీ

బర్ఫి, శృతి, ఝిల్మిల్ చటర్జీ – ఈ మూడు పాత్రల అందమైన అల్లిక మూడు గంటల బర్ఫి సినిమా. బర్ఫి డెత్ బెడ్ మీద వున్నాడన్న విషయం తెలిసి కోల్కతా లో వున్న శృతి (ఇలియానా) డార్జిలింగ్ కి బయల్దేరడంతో మొదలైన కథ, ఆమె జ్ఞాపకాల్లో లోకి ప్రయాణిస్తుంది.   మొట్ట మొదటి సీన్లో శృతి బర్ఫిని పట్టివ్వడం లో కథ లో ఎవరు ఎవరికి యేమిటి అన్నది అర్థం కాదు..(ఇక్కడి చేజింగ్ సీన్లో చాల వరకు

నివాళి: కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు

ప్రముఖ సాహితీవేత్త, శాస్త్రజ్ఞుడు, సంగీతజ్ఞుడు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి మృతికి నవతరంగం ఘనంగా నివాళి ప్రకటిస్తోంది. రోహిణీ ప్రసాద్ గారు సినిమారంగానికి చెందినవారు కాకపోయినా, నవతరంగం పాఠకులుగా, శ్రేయోభిలాషిగా మాకు ఆప్తులు, ఆదరణియులు. వారి తండ్రిగారైన కీ.శే. కొడవటిగంటి కుటుంబరావుగారి సినిమా వ్యాసాలు నవతరంగంలో ప్రచురించేందుకు అనుమతించారు. తరచూ మెయిల్ చేస్తూ నవతరంగం సేవని కొనియాడారు. నవతరంగం వారి అభినందనల స్పూర్తితో ముందుకు సాగగలదని తలుస్తూ, వారికి ఆత్మ శాంతికి ప్రార్థిస్తున్నాము.