Menu

Monthly Archive:: August 2012

అతిశయోక్తుల “జులాయి”

హీరోకి విలన్ ఒక ఛాయారూపం మాత్రమే. ఇద్ధరి వేగం, ఆలోచన, శక్తి సమానమే కానీ ఉద్దేశాలే హీరోని హీరో చేస్తే విలన్ ని విలన్ గా మిగులుస్తాయి. ఇలాంటి ఫ్రార్మాట్ లో హాలీవుడ్ సినిమాలు చాలానే వచ్చాయి. సోనూసూద్ లాంటి స్మార్ట్ విలన్స్ బొంబాయి నుంచీ దిగుమతి అయ్యాక విలన్ ప్రాధాన్యతతో కొన్ని (కందిరీగ లాంటి) సినిమాలు వచ్చినా, విలన్ హీరోకి ఒక ఆల్తర్ ఇగో అనేస్థాయి ట్రీట్మెంట్ తో వచ్చిన సినిమా ఇదే. కథాకథనపరంగా ’జులాయి’

నన్ను దొంగిలించిన Malèna!

……….. నీడల గుట్టు మసకగా విప్పే కంతల వెనక నక్కిన లేతప్రాయంలో అర్థాలు తెలీని ఉద్విగ్నతని తిట్టావు తొలిగా- ఆ తత్తరపాటు క్షణాలకి ఎవరు చెప్పారు చీకటి కొంగు చేలాంచలాల కోసం ఏళ్ళుగా ఎదగమని. ఓరచూపులేసిన కొక్కేలకి చర్మం ఒల్చిన మాంసం ముద్దై వేలాడమని……. ……ఇది నా శారీరక గానాల దేహ చింతని nostalgicగా దశల వారీగా గుర్తు చేసుకుంటూ 1993లో నేను రాసుకున్న “నీడల్లేని చీకట్లో” కవితలోని ఓ భాగం. 2012లోంచి మాట్లాడితే, సుమారు 32

ప్రపంచ చిత్ర చరిత్ర 14: మాస్ హీరోలు… మసాలా సినిమాలు..!

రెండొవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రజల జీవితంలో సినిమా ఒక ముఖ్య భాగం అయిపోయింది. కేవలం వినోద సాధనంగానే కాకుండా, ఆలోచనలు ప్రేరేపించే కళా ప్రక్రియగా, రాజకీయ వ్యాఖ్యానాలకి, దేశభక్తి ప్రభోదానికి ఒక సాధనంగా కూడా సినిమా మారింది. అయితే ప్రపంచ మొత్తం నెలకొన్న కోల్డ్ వార్ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు, అన్ని చోట్ల ఎక్కువైపోతున్న న్యూక్లియర్ కుటుంబాలు వంటి కారణాల వల్ల వినోదాత్మక ప్రేమ చిత్రాల జోరు పెరగడం మొదలైంది. ముఖ్యంగా బ్రిటన్ మ్యూజికల్ సినిమాలు,

ప్రపంచ చిత్ర చరిత్ర 13: ప్రపంచ సినిమాపై ఆసియా బావుటా

1960 ప్రాంతంలొ అమెరికాలో తయారవుతున్న హాలీవుడ్ సినిమాలు వాస్తవికతని వదిలిపెట్టి, కేవలం హీరో హీరోయిన్ల పేరు ప్రఖ్యాతులమీద, స్టార్‌డమ్ మీద ఆధారపడి తీయబడుతున్నాయని విమర్శలు మొదలయ్యాయి. ఇటలీలో నవ్యవాస్తవిక చిత్రాలు, ఫ్రెంచ్ నవతరంగం చిత్రాల రాకతో హాలీవుడ్ సినిమాలలో లోపాలు ప్రస్ఫుటమయ్యాయి. అయితే  ఇలా కొత్తగా పుట్టుకొస్తున్న సినీ వుద్యమాలని గుర్తించడంలో హాలీవుడ్ సినిమా, హాలీవుడ్ ప్రభావంలో వున్న యూరోపియన్ సినిమా కూడా విఫలమయ్యాయి. ఇదే అవకాశంగా ఆసియాలో నిర్మాణమౌతున్న ఎన్నో చిత్ర పరిశ్రమలు ఈ కొత్త

ప్రయోగం సమాప్తం: Chris Marker ఇక లేరు

చలన చిత్రాలను నిశ్చలం చేసినా (La Jetee), కవిత్వాన్ని, చిత్రాలను, శబ్దాలనూ, మాటలను కలగలిపి సమకాలీన రాజకీయ, తాత్విక చర్చలు చేసినా (New Documentary), నడుస్తున్న జీవితాన్ని చరిత్రగా మారే విధానాన్ని డాక్యుమెంట్ చేసినా (“life in the process of becoming history), సినిమా వ్యాసమనే నూతన ప్రక్రియ (Essay Film) కు శ్రీకారం చుట్టినా అది Chris Marker ఒక్కరికే చెల్లింది. Chris Marker జనాలకు అంతగా తెలియకపోవడానికి కారణాలనేకం. ఆయన సినిమాలు చాలా