Menu

Monthly Archive:: July 2012

ప్రపంచ చిత్ర చరిత్ర 12: సినీచరిత్రలో “నవతరంగం”

అన్నీ అమర్చినట్లు అందుబాటులో వుంటే అద్భుతాలు జరగవు. ప్రతిబంధకాలు ఎదురైనప్పుడే సృజనాత్మకత పెరిగి కొత్తకొత్త ఆవిష్కారాలు జరుగుతాయి. ఈ విషయం రెండో ప్రపంచయుద్ధం తరువాత వచ్చిన సినిమాలని చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. ప్రపంచయుద్ధం కారణంగా ఏర్పడిన ఆర్థిక, రాజకీయ వత్తిడుల నేపధ్యంలో తయారైన ఎన్నో సినిమాలు ప్రపంచ చలనచిత్ర గతినే మార్చేశాయి. ఇలాంటి సినిమాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఇటలీ నవ్యవాస్తవిక చిత్రాలు (Italian Neo-realism), ఫ్రెంచ్ నవతరంగం చిత్రాలు (French new wave). ఈ ఇటాలియన్

ప్రపంచ సినిమా చరిత్ర 11: సినిమాకి మేలు చేసిన ప్రపంచ యుద్ధం

1930లలో టాకీ సినిమాలతో ఊపందుకున్న ప్రపంచ సినిమా పరిశ్రమలు శబ్దగ్రహణం, చాయాగ్రహణం, స్పెషల్ ఎఫెక్ట్ లలో అభివృద్ధి చెందుతూ క్రమ క్రమంగా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనటం ఆరంభమైంది. 1946వ సంవత్సరం అత్యధిక వీక్షకులకు అందుబాటులోకి వచ్చిన వినోదసాథనంగా సినిమాని గుర్తించింది హాలీవుడ్. అయితే దాదాపు ఇదే ప్రాంతంలో నడిచిన రెండొవ ప్రపంచ యుద్ధం, సినిమా గతిని ప్రగతిని చాలా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఈ సమయంలోనే సినిమా కథలలో యుద్ధ నేపథ్యం, సైనికులు ప్రథాన పాత్రలుగా రూపొందించబడిన

అల్వీదా బాంబే సూపర్ స్టార్

దిగ్గజ ఎలట్రానిక్ కంపెనీ ఒకటి, ఈ మధ్యే ఓ యాడ్ చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది…. కంపెనీ ప్రోడక్ట్ సంగతి అలా ఉంచితే.. ఈ యాడ్ లో.. బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించిన బాలీవుడ్ వృద్ద నటుడు ఒకరు …..టాక్ ఆఫ్ ద నేషన్ అయ్యాడు.. ఆ మధ్య…మాసిన తెల్ల గడ్డంతో..మొహం లోపలికి పీక్కుపోయి… బాడీ మూవ్ మెంట్ కాదు కదా.. కనీసం ఫేస్ ఎక్స్ ప్రెషన్ కూడా అంతగా కనిపించడం లేదు .. ఎందుకీయనని సదరు

“టైటిల్ మాత్రమే “ఫ్లాప్-E.”

ల౦డన్ లో ప్రీమియర్ అయిన మొదటి బె౦గాలీ చిత్ర౦ ఫ్లాప్-E. మిత్రా తన కెరీర్లొ అపజయ౦ అ౦టూ ఎరుగని బెస్ట్ బిజినెస్మెన్ అవార్దు అ౦దుకున్న వ్యక్తి.ఈ చిత్ర ప్రార౦భ౦ ఒక లీడి౦గ్ ఛానల్ ప్రణబేశ్ మిత్రాని ఇ౦టర్య్వూ చేస్తున్న నేపథ్య౦తో ప్రార౦భమవుతు౦ది.అతని ఇ౦టర్య్వూ సాగుతున్న తరుణ౦లో ఫ్లాశ్ ఫ్లాశ్గా ఒక య౦గ్ బిజినెస్మెన్ ఆత్మహత్య చేసుకున్నట్టుగ న్యూస్ అ౦దుతు౦ది.ఆ న్యూస్ ప్రకార౦ సేకరి౦చిన గణా౦కాలను బట్టి గత ఆరు నెలల ను౦డి 42 మ౦ది ఆత్మహత్య చేసుకున్నట్టు

ప్రపంచ చిత్ర చరిత్ర 10: మూకీ నుంచి టాకీకి..

1920 లలో ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రక్రియ వూపందుకుంది. అయితే అంతకు ముందే సంభవించిన మొదటి ప్రపంచ యుద్ధ చాలా చోట్ల సినిమా నిర్మాణాన్ని ప్రభావితం చేసింది. ప్రత్యేకించి యూరప్ దేశాలలో, ఆసియా ఖండంలో కూడా సినిమాలు ప్రపంచ యుద్ధం ప్రభావానికి లోనయ్యాయి. అయినప్పటికీ, 1930 నాటికి టాకీ చిత్ర నిర్మాణం ప్రారంభవమవడంతో మళ్ళీ సినిమా నిర్మాణం జోరందుకుంది. అక్కడి నుంచి మళ్ళీ రెండొవ ప్రపంచ యుద్ధం వచ్చేదాకా అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు సినిమా చరిత్రలో సువర్ణాధ్యాయమని