Menu

Monthly Archive:: May 2012

Rules of the game

ఈ మధ్య నేను చూసిన సినిమాల్లో అన్నింటికంటే మంచి సినిమా ఈ Rules of the game. ఈ మధ్యే కాదు నా జీవితంలో చూసిన చాలా సినిమాల్లోకెల్లా అత్యంత గొప్పదైన ఈ సినిమాకి దర్శకుడు Jean Renoir. ఫ్రెంచ్ సినీ చరిత్రలో మకుటంలేని మహరాజు లాంటి Jean Renoir ఎన్నో కళాఖండాలను తెరకెక్కించినప్పటికీ ఈ సినిమా మాత్రం ఆయన తీసిన సినిమాల్లోకెల్లా అత్యుత్తమ చిత్రమని చెప్పొచ్చు. ప్రపంచలోని అత్యుత్తమ సినిమాల లిస్టులో ఎప్పుడూ స్థానం కల్పించుకుని

కొంత ఆశ కొంత నిరాశ మిగిల్చిన భాగాహారం : సశేషం

ఆలోచన కొత్తగా ఉన్న ఆచరణలలో కొత్తదనం లేకపోతే ఏ లెక్కలో అయినా తేడా వచ్చేస్తుంది. ముఖ్యంగా సినిమా భాగాహారంలో శేషాలు మిగలకూడదు. నిశ్శేషంగా మిగిలితేనే లెక్క సక్సెస్.   ఆమధ్య వచ్చిన ‘వైశాలి’ లాంటి జాన్రా మిక్సింగ్ తరహా కథతో వచ్చిన సశేషం సినిమా వెనకనున్న ఆలోచన చాలా విన్నూత్నంగా ఉంటుంది. కానీ సస్పెన్స్ జాన్రా నుంచీ, సైకో జాన్రా మీదుగా హార్రర్ రివీల్ అయ్యేసరికీ ప్రేక్షకుడిని కొంత అసహనానికి గురిచేస్తుంది. మధ్యలో వచ్చే హాస్యం కొంత