Menu

Monthly Archive:: March 2012

అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ సీక్రెట్ ‘ఏజంట్ వినోద్’

విచ్చినమైన రష్యానుంచీ ఒక సూట్ కేస్ న్యూక్లియర్ బాంబ్ ఓపన్ మార్కెట్ లోకి వచ్చింది. అంతర్జాతీయ టెర్రరిస్ట్ ముఠాలన్నిటికీ అది కావాలి. అది ఎవరి చేతిలో పడినా ఒక మహావిస్ఫోటనం తధ్యం. ఒక మహానగరంలో మంటలు రేగడం ఖాయం. కొన్ని లక్షలమంది ప్రజల ప్రాణాలు పోవడం ఖచ్చితం. ఈ ప్రమాదాన్ని ఆపాల్సిన బాధ్యత భారతీయ ‘రా’ ఏజంట్ వినోద్ ది. తొమ్మిది దేశాలు, ఎన్నో ప్రయాణాలు, మరెన్నో ప్రమాధాల నుంచీ తప్పించుకుని ఆ బాంబుని కనుక్కుని అది

ఒక ‘చిన్న బడ్జెట్ సినిమా’ కథ

సంవత్సరానికి తెలుగులో విడుదలయ్యే సినిమాలలో అధికశాతం చిన్న బడ్జెట్ సినిమాలే ఉన్నాయి. విడుదలైన చిన్న బడ్జెట్ సినిమాలలో చాలా వరకు విజయవంతం కానివే. కారణం, బలహీన కథలను ఎంచుకోవడం ఒకటయితే బలహీన దర్శకుడిని ఎంచుకోవడం మరొకటి. ఇదికాక డబ్బు కొరతతో మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి.   చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన సినిమాలూ ఉన్నాయి – చిత్రం, నువ్వే కావాలి, జయం, a film by aravind, ఆనంద్, ఐతే, మంత్ర,

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: 12 O Clock High

మేనేజెంట్ పాఠాలు నేర్పించే సినిమాలలో గతవారం చర్చించిన 12 Angry Men  అత్యంత ప్రముఖమైనది అయితే, ఆ తరువాత చెప్పుకోదగ్గ చిత్రం 12 O Clock High. ఈ రెండు చిత్రాలు 12తో మొదలవటం కేవలం కాకతాళీయమే. పైగా రెండు చిత్రాలు Leadership కి సంబంధించినవి కావటం మరో విచిత్రం. 1949 లో నిర్మాణమైన ఈ War Cinema నాజీలకు వ్యతిరేకంగా అమెరికా వైమానికసేవ చేసిన యుద్ధం గురించి ప్రస్తావిస్తుంది. 918 Bomb Group అనే పేరుగల

ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా

ఈ నెల నవతరంగంలో జాపనీస్ దర్శకుడు అకిరా కురొసావా మీద ఫోకస్ శీర్షికనా ప్రత్యేక వ్యాసాలు ప్రచురిస్తున్న సంగతి పాఠకులకు తెలిసిన విషయమే. ఇదే సమయంలో అంతర్జాల పత్రిక ఈ మాటలో అకిరా కురొసావా చిత్రాల్లో అత్యంతా ప్రఖ్యాతి గాంచిన ’రషోమన్ ’ సినిమా గురించి వ్యాసం వెలువడింది. ఈ సినిమా సారాంశం ఎంత శక్తి వంతమైనదంటే మనస్తత్వ శాస్త్రంలో ఈ సినిమా పేరుతో ఒక నిర్వచనం కూడా ఉంది. ఒకే సంఘటనకి సాక్షులైన వారి కథనాల్లో,

సినిమాలు – మేనేజ్మెంట్ పాఠాలు: 12 Angry Men

మేనేజ్మెంట్ పాఠాల చెప్పే సినిమాల గురించి ఎక్కడ ప్రస్తావించినా ఈ సినిమా పేరు వినపడకుండా వుండదు. ఎన్నో మేనేజ్మెంట్ ట్రైనింగ్లలో, వర్కషాప్ లలో, ఎంబీయే కాలీజీలలో ఈ సినిమాని ఒక కేస్ స్టడీగా ప్రదర్శించడం నాకు తెలుసు. ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగుతూనే, అంతర్లీనంగా Leadership పాఠాలు బొధించే ఈ సినిమాని సాధారణ ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా చూసేట్లు వుండటమే అందుకు కారణం అనుకుంటాను. 1957లో నిర్మాణమైన ఈ చిత్రం Reginald Rose రాసిన ఒక నాటకం ఆధారంగా