సంఘర్షణ విడుదల

90243009san

గతంలో నాడోడిగల్ (తెలుగులో శంభో శివశంభో) అందించిన శశికుమార్-సముద్రఖనిల ద్వయం ఈ శుక్రవారం పోరాలీ అనే మరో ప్రయోగాత్మక చిత్రంతో ముందుకురాబోతున్నారు. ఈ చిత్రంలో మన తెలుగు నటులు ’అల్లరి’ నరేష్, ’కలర్స్’ స్వాతి కూడా నటించడంతో తెలుగులో కూడా సంఘర్షణ పేరుతో విడుదలౌతుంది. ఈ చిత్రం ట్రైలర్ మీకోసం.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

రాత్రించరుడు

రచయిత:

ప్యాషన్ ఫర్ సినిమా చూసి వాతలు పెట్టుకున్నారు నవతరంగం వాళ్లు. ఇప్పుడు PFC మూసేశారు. నవతరంగం కూడా అదే దారిలో నడుస్తోందేమో...జనాలు వ్రాయటం లేదని ఫీల్ అయిపోయి అర్జెంట్ గా ఏదైనా ఐడియా చెప్పమన్నారు...పోనీలే అని నేనే మషాలా దట్టించి ఆర్టికల్స్ రాసి పాఠకుల సంఖ్య పెంచుతునని ప్రామిస్ చేశా...ఇక్కడ చూస్తే జనాలు పేజీలు నింపేస్తున్నారు...నావల్లకాదంటే మీ వల్ల అయింది చెయ్యమన్నారు...అందుకే ఇలా మీమీదికి పాప్ కార్న్ విసురుతున్నాను...ఎంజాయ్ మాడి!

3 Comments to “సంఘర్షణ విడుదల”

  • looking forward to it

  • ఇలాంటి వార్తలు, గాసిప్‌లు నవరసరంజకంగా అందించగల సైట్లు చాలా ఉన్నాయి కదా… నవతరంగంలో కూడా ఇలాంటివి అవసరమా?

    • @అరిపిరాల: మిగతాసైట్లలో ఇవి మాత్రమే ఉంటాయి. నవతరంగంలో ఇవికూడా ఉంటే పర్లేదేమో! వీటి కోసం వచ్చినవాళ్ళకి మరికొంత పనికొచ్చే మేత దొరికే అవకాశం ఉంటుందిగా!

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories