Menu

Monthly Archive:: November 2011

ది లోటస్‌పాండ్ తెరకెక్కిన బాల్య స్వప్నం

రెండేళ్లకోసారి జరిగే ‘అంతర్జాతీయ బాలల చలన చివూతోత్సవాలు’ ఈ సారి హైదరాబాద్ వేదికగా, శిల్పారామంలో జరుగనున్నాయి. వారం రోజులు (నవంబర్ 14 – 21) జరిగే వేడుకలో దాదాపు 151 చిత్రాలు పోటీ పడుతున్నాయి. వాటిలో ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షించి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచిన సినిమా ‘ది లోటస్ పాండ్’!ఆ సినిమా దర్శకుడు పి.జి. విందా. ప్రముఖ సినిమాటోక్షిగాఫర్. అష్టాచెమ్మా, వినాయకుడు, స్నేహగీతం, కీ.. తాజాగా ‘ఇట్స్ మై లవ్‌స్టోరీ’.ఆయన సృష్టించిన లోటస్‌పాండ్ ఇప్పుడు బాలల

మెప్పించని మొగుడు !

* మొగుడు తారాగణం: గోపీచంద్, తాప్సీ, శ్రద్దాదాస్ రాజేంద్రప్రసాద్, నరేష్ హర్షవర్ధన్, ఆహుతి ప్రసాద్ గీతాంజలి, మహర్షి రాఘవ వేణుమాధవ్ తదితరులు. సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ సంగీతం: బి.బాబు శంకర్ నిర్మాణం: లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ —- మన తెలుగు సినిమాలలో ’మొగుడు’ సినిమాలది ఓ ప్రత్యేక శైలి. శోభన్‌బాబు పుణ్యమా అని మొగుడు సినిమాలు కొనే్నళ్లపాటు ట్రెండ్‌గా మారాయి. ఇంకా చెప్పాలంటే కుటుంబ మహిళా చిత్రాలు అంటే అప్పట్లో