Menu

Monthly Archive:: November 2011

తెలుపు-నలుపుల తెరపై ’వైట్ నైట్స్’

సాహిత్యంలో అనుబంధం ఉన్నవారికి రష్యన్ రచయిత Dostoyevsky పేరు సుపరిచితం. వీరు 1848లో రాసిన కథ “వైట్ నైట్స్”ను ఆధారంగా తీసుకొని 1957లో తీసిన ఇటాలియన్ సినిమా, “Le notti bianche” గురించిన పరిచయ వ్యాసం ఇది. ఇదో త్రికోణ ప్రేమకథ. ఒక ఆసామి తన రోజువారి పనులు ముగించుకొని రాత్రి ఇంటికి వస్తుండగా, వాగుపై నున్న వంతెన మీద నిలబడి ఓ అమ్మాయి భోరు భోరున ఏడుస్తుంటుంది. చూస్తూ చూస్తూ ఆ అమ్మణ్ణి అలా వదిలిపోవటం

అద్భుతానికి అడుగుదూరంలో “రాక్‌స్టార్”

సినిమా చూస్తున్నంతసేపు ఆహా ఎంత గొప్పగా తీశాడు అని అనిపిస్తుంది. రణ్‌బీర్ నటన చూసినప్పుడల్లా ఇతనిలో ఇంత గొప్ప నటుడున్నాడా అని ఆశ్చర్యమేస్తుంది. కథ, కథనం కొత్తగా కనిపిస్తుంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వ ప్రతిభతోపాటు, అతని సినిమాలలో ఎప్పుడూ ఆసక్తికరంగా వుండే హీరోయిన్ కేరక్టరైజేషన్ కట్టిపడేస్తుంది. ఢిల్లీలో మొదలై కాష్మీర్, ప్రాగ్ తదితర ప్రదేశాలలో అందాలు కెమెరా అందంగా పట్టుకుందని తెలుస్తూనే వుంటుంది. ఏ.ఆర్. రహ్మాన్ సంగీతం ఎప్పటిలాగే వీనులవిందుగా సాగుతుంది. అయితే సినిమా అంతా అయిన

శ్రీరామరాజ్యం

ఈ పోస్టర్ చూశారా ఎంత బావుందో? విశ్వ హిందూ పరిషత్ రాముడి బొమ్మ ఆధారంగా రూపొందించారో లేదో కానీ, ఆ మొహంలో శౌర్యం, నిలబడ్డం లో రాజసం …. అద్భుతంగా రూపొందిన పోస్టర్! ఈ ఒక్క పోస్టర్ చూసి ఆలస్యం చెయ్యకుండా సినిమాకెళ్ళాను. ఇంతకంటే మంచి ఫొటో బాల కృష్ణకు ఇంతకు ముందూ, ఈ తర్వాతా కూడా ఉండబోదు కాబట్టి దీన్ని లైఫ్ సైజ్ చేయించి హాల్లో పెట్టుకుంటే బాగుంటుందని బాలకృష్ణకి నా సలహా! శ్రీరామ రాజ్యం

అసంపూర్ణ కళాఖండం- రాక్ స్టార్

ఒక కళాకారుడిలోని నిజమైన కళ బయటికిరావాలంటే జీవితం తెలియాలి. బాధ తెలియాలి. ప్రేమ తెలియాలి. గుండెపగలటం తెలియాలి. విరహంలో రగలటం తెలియాలి. సమాజం వెలి తెలియాలి. వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడటం తెలియాలి. స్వేఛ్ఛతెలియాలి. విహంగంలా ఎగరటం తెలియాలి. మొత్తంగా జీవితంలోని ఘాఢత తెలియాలి. అప్పుడే ఒక సంపూర్ణకళాకారుడు జన్మిస్తాడు. అలాంటి కళాకారుడైన ఒక గాయకుడి జీవిత కథ రాక్ స్టార్. రన్బీర్ కపూర్ అద్భుతమైన నటన, ఇంతియాజ్ అలీ దర్శకత్వ ప్రతిభ, ఏ.ఆర్.రహమాన్ సంగీతం ఈ సినిమాని