Menu

Monthly Archive:: November 2011

Gulzar’s Angoor – A tribute to Shakespeare

మొన్నటి శుక్రవారం రాత్రి, నా మానసిక వాతావరణం భీభత్స రూపం దాల్చి, అది ఎవరి పాలిటో వాయుగుండంగా మారబోతుండగా.. “అమ్మాయ్.. ఒక సినిమా చూస్తున్నా! టైటిల్స్ భలే ఉన్నాయి” అని ఫ్రెండ్. నేను: ఓకె (= సర్లే, ఇక్కడ నేనెవరికో శుభం కార్డు వేస్తున్నా) “అంగూర్ అట.. ఇంతకు ముందు చూసావా?” నేను: నో (= వదిలెయ్య్ నన్ను. మీరూ, మీ సినిమాలు! ఇప్పుడు పేరు కూడా తెలీదంటే నన్ను వాయించేస్తారు.) “గుల్జార్ సినిమా. సంజీవ్ కుమార్

White Nights (1985)

“ఇరు దేశాల సరిహద్దులపై భారీగా బలగాల మొహరింపు.” “చర్చలు విఫలం. వాణిజ్యవ్యాపారాలకు తీవ్ర అంతరాయం.” “యుద్ధం ప్రకటించిన … దేశం. ఖండించిన పలునాయకులు.” ఇలాంటి వార్తా పతాక శీర్షికలు మన దైనందిక జీవితంలో తారసపడుతూనే ఉంటాయి. విని ఊరుకోవడమో, లేక వీలైనంతగా పరిస్థితులను గమనించటమో చేస్తుంటాం, మన తీరక, ఓపికలను బట్టి. ఎంత లోతుగా వీటిని విశ్లేషించినా మనకు లభించే అవగాహన పైపైనదే. When two elephants fight, it’s the grass that suffers. రాజ్యాల

మన హీరోలు సినిమాలు చూడరా?

  ఓ డాక్టర్ ఎప్పటికప్పుడు తన వృత్తికి సంబంధించి లేటెస్ట్ పరిశోధనలను తెలుసుకుంటూ ఉంటాడు. ఎంబిబిఎస్ చదువు అయిపోగానే వైద్యవృత్తిలో పండిపోయానని అనుకోడు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డే టు డే తన ప్లాట్‌ఫామ్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లలో కొత్త వెర్షన్స్‌ని తెలుసుకుంటూ అప్‌డేట్ అవుతాడు. ఆఖరికి ఓ కిరాణా కొట్టు వ్యాపారి కూడా మార్కెట్లో వస్తున్న కొత్త కొత్త ప్రొడక్ట్‌ల గురించి తెలుసుకుంటూ ఉంటాడు… వీళ్లందరు తమ తమ రంగాలలో ఎప్పటికప్పుడు వస్తున్న తాజా పరిణామాలను పరిశీలిస్తూ

ఒకనాటి వి”చిత్ర౦”

నేను ఇంటర్‌ చదివేరోజుల్లో…. ఒకరోజు ఫిజిక్స్‌ ట్యూషన్‌క్లాసు ముగిశాక ఇంటికి నా హీరో సైకిల్‌మీద బయలుదేరాను. సమయం రాత్రి ఎనిమిది దాటింది. రోడ్డు మీద జనం పలుచగా వున్నారు. మెయిన్‌రోడ్డు నుంచి మా ఇంటికి వెళ్లే రోడ్డుమీదకి వచ్చేసరికి ఒక ఆడగొంతు అరుస్తున్నట్టు వినపడింది. ఏమిటా!? అని ఆశ్చర్యంగా ఇటూ అటూ చూశాను. నా దృష్టి ఎదురుగా రిక్షాలో వెళ్తున్న ఒక స్త్రీమీద పడింది. ఆవిడకు సుమారుగా 25 సంవత్సరాల వయస్సు ఉండవచ్చు. ఎందుకో చాలా చాలా

మనీ విజన్ – నవంబర్ 21 వరల్డ్ టీవీ డే

ప్రపంచం మొత్తం మీద అత్యంత ప్రభావితమైన వినిమయ వస్తువు ఏది? అని కనుక సర్వే నిర్వహిస్తే టెలివిజన్ కచ్చితంగా నూటికి నూరు శాతం ఓట్లు గెల్చుకుంటుంది. ఆ తరువాతి స్థానం మొబైల్‌ది. నిజానికి అమ్మకాల రీత్యా మొబైల్‌ది మొదటి స్థానం కావచ్చు. ఇంటికి ఒక టీవీ వుంటే అరడజను మొబైళ్లు వుండొచ్చు. కానీ వ్యాపార పరిణామం, పలు రంగాలను ఏకకాలంలో ప్రభావితం చేస్తున్న వైనం, ప్రజలపై చూపిస్తున్న ప్రభావాన్ని దృష్టిలో వుంచుకుంటే కచ్చితంగా టీవీది అగ్రస్థానమే. టెలివిజన్..