IMDB హోంపేజ్లో ఇండియన్ సినిమా

రావన్ సినిమాతో ఘోరపరాజయం చూసిన కింగ ఖాన్ తన రాబోయే చిత్రం డాన్ 2 పబ్లిసిటీ విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్టుంది. ప్రత్యేకంగా  ఒక అమెరికన్ వెర్షన్ రిలీజ చేస్తున్నారు ఈ క్రిస్మస్ కి.  ఈ సినిమాతో అయినా ఖాన్ల పోరులో తాను వెనుకపడిపోలేదని నిరూపించుకుంటాడేమో చూద్దాం.