రేపే బెజవాడ రిలీజ్.
టికెట్స్ కొందామని బుక్ మైషో కెళ్తే ప్రసాద్స్ లో ఉదయం షో నుంచి అన్ని షోస్ కి టికెట్స్ ఈజీగా దొరుకుతున్నాయి. ఎందుకులే అని ఆగిపొయ్యా?
మైన్ థియేటర్ దేవిలో సేమ్ ఇదే సిట్యుయషన్.
ఏమంటారు?
బెజవాడ హిట్ కొడ్తుందా?
అయినా శివ సినిమాలో సైలెంట్ గా ఉంటూ హీరోయిజం చూపించిన నాగార్జున, ఇక్కడేమో “ఈ బెజవాడ నాది” అంటూ నాటుగా గొడ్డలి పట్టుకునా చైతూ…ఏదో తేడా గా ఉంది.
చూద్దాం రేపేమవుతుందో!!!!
ఫేస్ బుక్ కామెంట్స్