Menu

Monthly Archive:: November 2011

నవతరంగం నాలుగవ వార్షికోత్సవం

నవతరంగం నాలుగవ జన్మదినోత్సవ సందర్భంగా పాఠకులకూ, సభ్యులకూ అభినందనలు. 2007 నవంబర్ నెలలో మొదలు పెట్టిన నవతరంగం ఆన్ లైన్ ఫిల్మ్ జర్నల్ ఈ రోజుతో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎంతో మంది సభ్యులు, రచయితలు, పాఠకులు, అభిమానులు మరియు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, ప్రోత్సాహం మరియు ఆదరణతో మన నవతరంగం పత్రిక నాలుగు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఐదో సంవత్సరం లోకి అడుగు పెడుతోంది. ఈ సంవత్సరంలో ముఖ్యంగా సత్యజిత్ రే “Our Films-Their

సినిమా పోస్టర్

అద్భుతమైన ఒక సినిమా పోస్టర్ ముందు, అది మురుక్కాలవ పక్కనే ఉన్నా సరే, గంటల తరబడి నిలబడి చూసినా జ్ఞాపకాలు అందరికీ ఉంటాయేమో! సినిమా బయటికి వచ్చాక ,మనకు కనపడేది తెరమీది నటులే తప్ప తెరెవెనుక కళాకారులు కాదు. నిజానికి సినిమాను ప్రేక్షకుల వద్దకు ముందుగా చేర్చి, ఆ సినిమా గురించి ఒక ఊహను,మనో చిత్రణను ఏర్పరిచేది సినిమా పోస్టరే! పోస్టరే లేకపోతే ఎంత గొప్ప సినిమా తీరైనా రీతిమారిపోవాల్సిందేగా! అలాంటి సినిమా పోస్టర్ తయారీ గురించి,

తెలంగాణ చరిత్ర చిత్రాలు : వీరతెలంగాణ (2010), మాభూమి(1979))

(ముందు “వీర తెలంగాణా” సినిమా చూసాను. ఫాలో-అప్ గా ఒక ముప్పై ఏళ్ల నాడు వచ్చిన “మా భూమి” చూసాను. వాటి రెంటి గురించి…ఈ వ్యాసం)   నాకు ఆర్.నారాయణమూర్తి అనగానే – “నా రక్తంతో నడుపుతాను రిక్షాని…నా రక్తమే నా రిక్షకు పెట్రోలు” అని పాడే రిక్షావాడు, “నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా…తోడబుట్టిన ఋణం తీర్చుకుంటానే చెల్లెమ్మా” అని పాడే అన్నా…”ఎర్రజెండెర్రజెండెన్నీయలో” అని గుడ్లు మిటకరిస్తూ పాడే విప్లవకారుడో గుర్తువస్తాడు. ఇంతా చేసి ఈ

Cult classic – RAAKH

కొన్ని సినిమాల్నే “టైం లెస్” అంటాం. ఒక్కోసారి వాటి సబ్జెక్ట్ అలా ఉంటే ఒకోసారి ఎంత టెక్నాలజీ మారినా ఇప్పటికీ కొత్తసినిమాలాగానే ఉండే సినెమాటిక్ అచీవ్మెంట్ చేసిన సినిమాలు అలా ఉంటాయి. రెంటినీ కలిపిన అరుదైన కల్ట్ క్లాసిక్స్ కొన్నే ఉంటాయి. ఒకవైపు బలమైన కథాంశం, మరోవైపు సాంకేతిక నైపుణ్యం కలగలిపిన టైం లెస్ క్లాసిక్ కల్ట్ ఫిల్మ్ “రాఖ్”. చిత్రమేమిటంటే ఈ విషయం దర్శకుడికి ముందే తెలుసేమో అన్నట్టు, కథ ఒక కాల్పనిక కాలంలో, కాల్పనిక

వెండి తెరపై ‘బాలానందం’

‘‘మెరుపు మెరిస్తే- వాన కురిస్తే ఆకసమున హరివిల్లు విరిస్తే అది మాకోసమే అనుకుని’’ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేవారు- పిల్లలు… పాపలు… రేపటి పౌరులు! బాలలు నిత్యోత్సాహులు… నిరంతర కుతూహలురు! వారు ఆశ్చర్యపడే మెరుపును… వారు ఆనందపడే వానను… వారు తన్మయమై తారంగం పాడే హరివిల్లును వెండి తెరపై సృష్టిస్తే ఏమవుతుంది? బాలల చిత్రోత్సవం అవుతుంది…! అంతర్జాతీయ బాలల సినిమా పండగ అవుతుంది…! అలాంటి ఓ జిలుగువెలుగుల… జ్ఞానదీపాల… విజ్ఞాన వీచికల చిత్రోత్సవం నవంబర్ 14నుండి 21వరకూ హైదరాబాద్‌లో జరగబోతోంది…