Casting Call: నిజంగా నేనేనా..

Casting-Call

జగపతిబాబు హీరోగా “కీ” సినిమా నిర్మించిన Dream theater productions తమ తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టారు. “నిజంగా నేనేనా…” అనే పేరుతో నిర్మించే ఈ చిత్రంలో ప్రధాన నాయకుడి పాత్రలో ఒక ప్రముఖ హీరో నటించనున్నారు. నవతరంగం పాఠకులకి తన లఘు చిత్రాలద్వారా పరిచితుడైన “శ్రీను పాండ్రంకి” ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవబోతున్నారు. ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో నటించేందుకు ఔత్సాహిక నటీనటులకోసం అన్వేషిస్తున్నారు. క్రింద తెలుపడిన mail address కు portfolio పంపవలసిందిగా వారు కోరుతున్నారు.

ఫేస్ బుక్ కామెంట్స్

వ్యాఖ్యలు

అతిథి

రచయిత:

నవతరంగం సభ్యులు కాని వారు ప్రచురించిన వ్యాసాలు అతిధి వ్యాసాలుగా కనిపిస్తాయి అంతే కానీ అతిధి అంటూ ఒక వ్యక్తి ఎవరూ లేరు.

Post comment

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories